cleaned_tweet stringlengths 1 280 | label int64 0 1 |
|---|---|
ఇలా జాతీయ జెండాను గౌరవించడం చాలా గొప్ప విషయం... కానీ... ఇలాంటి పరిస్థితులు మారవా.. సార్ చెప్పండి, గరీబ్ హఠావో - ఇందిరమ్మ గరీబొంకు హఠావో - నేటి పాలకులు. | 1 |
ఓంశాంతి | 1 |
యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది.. : ప్రధాని మోడీ | 1 |
దేశ వ్యాప్తంగా ముద్రా రుణాల ద్వారా ఇప్పటివరకు 38 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అనేక మంది మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు యువతకు వారి జీవితంలో పారిశ్రామికవేత్తలుగా ఇది తొలి ప్రయాణం. - శ్రీ గారు | 1 |
USA ఆర్థిక సంక్షోభంకు దగ్గర్లో ఉంది. ఇప్పుడు దానికి సమానం మనం అంటున్నారు wat sir ji | 0 |
శ్రీ మోదీ గారు, ఆ శ్రీనివాసుని కృపతో మీరు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ .. జన్మదినశుభాకాంక్షలు | 1 |
జగన్ కష్టపడి పెట్టుబడులు తేవడానికి దావోస్ పోతే, చంద్రన్న, బీజేపీ మరియు పవన కళ్యాణ్ అసూయతో చేసిన దుర్మార్గం లా వుంది | 0 |
ప్రధానమంత్రి గాంధీనగర్ స్టేషన్ లో గాంధీనగర్- ముంబయి మధ్య రైలును ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణించారు. వివరాలు: | 1 |
మోడీ గారికి స్వాగతం | 1 |
PK గారు కేంద్రాన్ని పెరిగినపడు ప్రశించలేదు అన్నా.... వాళ్ళ కోసం...3.30 after can check | 0 |
హిందూ బంధువులందరికీ లష్కర్ బోనాల పండుగ శుభాకాంక్షలు. | 1 |
లోకేషన్న పాదయాత్రకి, ఇట్టా భయపడి సస్తాండా YS Jagan🤦♀️ | 1 |
అరేయ్ పగాల్ ముందు తెలంగాణ కి కేంద్రమే ఏం చేసిందో చెప్పురా. | 1 |
కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సహకారం అందిస్తూ, సంపద వృద్ధి దిశగా తగిన అభివృద్ధి అవకాశాలను కల్పించడానికి గారి ప్రభుత్వం కృషి చేస్తోంది. | 1 |
జాతీయ విద్యా విధానం ఇప్పుడు మాతృభాషలో చదువేందుకు వీలు కల్పిస్తోంది. ఈ క్రమంలో సంస్కృతం వంటి ప్రాచీన భారతీయ భాషలను కూడా ముందుకు తీసుకువెళుతున్నారు. - ప్రధానమంత్రి శ్రీ | 1 |
శ్రీ గారి కార్యక్రమం:- తేదీ : 25 డిసెంబర్ 2022 ఆదివారం . సమయం : ఉదయం 11.00 గం.లకు. 11:30 AMకి నందు తెలుగులో ప్రసారం అవుతుంది | 1 |
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే, ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో 40 శాతం భారతదేశంలోనే జరగడం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది: ప్రధాని | 1 |
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వ డొనేట్ ఎ పెన్షన్ -పెన్షన్ పథకంలో మరో అడుగు | MyIndMedia | 1 |
కాలుష్య రహిత సరికొత్త భారతదేశంగా చేసేందుకు గారి ప్రభుత్వం యోజనాబద్ధంగా పనిచేస్తుంది. హరిత మరియు స్వచ్ఛ విద్యుత్ ఉపయోగానికి ప్రోత్సాహకాలు ఇస్తుంది. విద్యుత్ వాహనాలకు, చార్జింగ్ స్టేషన్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నది... | 1 |
నేనూ ఒప్పుకునేది ఏంది అన్న... ఆయననే తెలంగాణ అమర వీరుల స్తూపం కట్టించారు వాళ్ళ వల్లనే తెలంగాణా సాధించామని .. | 1 |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారికి గౌ,ప్రధానమంత్రి శ్రీ గారి ఫోన్. తెలంగాణ లో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెల్సుకున్న మోడీ బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలను ఆరా తీసిన ప్రధాని మోడీ 15 నిమిషాల పాటు బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడిన మోడీ... | 0 |
వైసీపీ ఆధ్వర్యంలోనే గా జరుగుతుంది, ఫస్ట్ అమరావతి శంకుస్థాపన sarva nasanam ఇపుడు వైజాగ్ లో, నెక్స్ట్ వైజాగ్ కి ఏమవుతుందో | 1 |
గారికి ZPlus సెక్యూరిటీ అందించాలి ..శ్రీ నరేంద్రమోడీ గారికి విన్నవించుకుంటున్నాము . | 1 |
Bappi Lahiri తిరిగిరాని లోకాలకు డిస్కో కింగ్.. చిరంజీవి, దేవీ శ్రీ ప్రసాద్, అక్షయ్ ఎమోషనల్ | 1 |
Nuvvu మూసుకుంటే చాలా మంచిది నువ్వు గెలవవు ఎందుకు నీకు ఆరాటం మూసుకొని కుసో | 1 |
తప్పులు చేసేవాడు ఎప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు , నిజం మాట్లాడే వ్యక్తి దేన్నైనా ఎదుర్కోగలడు | 1 |
నవీకరించిన అనంతరం , బెల్గావి రైల్వేస్టేషన్ ని జాతికి అంకితం చేసిన గౌరవ ప్రధాని గారు | 1 |
మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు మోడి జీ 🪷 #విజయదశమి | 1 |
గారు విశాఖపట్నంలో ONGC, GAIL వంటి ప్రభుత్వరంగ సంస్థల పై కాదు మీ కన్ను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం పై ఉండాలి.. | 1 |
1.3 కోట్ల అన్నదాతల నుండి MSP ధరతో 881.30 LMT 2021-22 ఖరీఫ్, రబీ వరి పంటను కొనుగోలు చేసి రూ1.72 లక్షల కోట్ల లబ్ది చేకూర్చిన ప్రధాని శ్రీ ప్రభుత్వం | 1 |
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా,పరిశుభ్ర గ్రామీణ తెలంగాణన్ని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - గ్రామీణ కింద 31,06,180 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించారు. స్వచ్ఛ భారత్ - అర్బన్ కింద 1,57,165 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించారు | 1 |
సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లోని రాఘవ గార్డెన్ లో గారి ప్రభుత్వం అమలు చేస్తున్న ADIP & RVY పథకాల లబ్ధిదారులకు, దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సహాయ పరికరాలు దివ్యాంగులకు సాధికారత కల్పించడంలో, వారి జీవనాన్ని సులభతరం చేయడంలో సహాయపడతాయి. | 1 |
21 సంవత్సరాల సేవ,అంకితభావం మరియు పేద సంక్షేమం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ జి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజున 7 అక్టోబర్ 2001న ప్రమాణ స్వీకారం చేశారు. దేశం మరియు ప్రజా సేవ యొక్క మీ ప్రయాణం నిరంతరాయంగా కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. | 1 |
మాకు ఎకనామిక్ క్యారెట్ తో పనిలేదు అన్న, కనీసం రైల్వే లైన్ కావాలని గత 15 సంవత్సరాల నుండి నిర్మల్ ప్రజలు కోరుకుంటున్నారు. 2017లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మంజూరు చేస్తానని హామీ ఇచ్చాడు ఇప్పటివరకు నెరవేరలేదు ఇది మోడీ ప్రభుత్వం | 1 |
మహిళల సారథ్యంలోని అభివృద్ధే ధ్యేయంగా దేశం ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. బడ్జెట్ అనంతర వెబ్ నార్ ప్రారంభ సెషన్ లో భాగంగా ఈ ఉదయం మహిళల ఆర్థిక సాధికారత పై ప్రధాని ప్రసంగించారు. | 1 |
మొత్తానికి దీన్ని కూడా వదలకుండా ప్రైవేట్ పరం చేశారు మి బ్రతుకులు చెడ ఎం మనసులు రా మీరు | 1 |
మీరు సూపర్ సార్ ఇది తెలియని ముర్కులు నోటికి ఎంతోస్తో అంతా మాట్లాడుతున్నారు | 1 |
*ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు.* | 1 |
పాత పింఛను మన రాజ్యాంగ హక్కు | 1 |
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భారత ప్రధాని ప్రయాణించారు మహిళా స్టార్టప్ వ్యవస్థాపకులు, ప్రతిభావంతులైన యువత, రైల్వే బృందంతో సంభాషించడం జరిగినది మరియు వందే భారత్ రైలు నిర్మాణంలో నిమగ్నమైన వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని. ఇది మరపురాని ప్రయాణం మోడీజీ చెప్పారు | 1 |
భారత్ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది. భారతదేశం యొక్క ఎగుమతులు ప్రపంచంలో పెరిగాయి. నైరాశ్యంలో ఉన్న కొందరు ఈ దేశ అభివృద్ధిని చూసి అంగీకరించలేకపోతున్నా రు. ప్రజల విజయాలను చూడడంలో వారు విఫలమవుతున్నారు.ప్రధాని శ్రీ | 1 |
*జాతీయ జెండా కు విలువ ఇవ్వాలని కనీస ఇంగిత జ్ఞానం లేని ఇలాంటి వెధవలను డిస్మిస్ చేసేంతవరకు వీడియో షేర్ చేయండి..* | 1 |
ఇదేమైనా సినిమా అనుకున్నావురా ముందు సీనులో హీరో వార్నింగిచ్చి తర్వాత సీనులో విలన్ డెనులోకి వచ్చి చితక్కొట్టానికి సినిమాలు చూసి పాడైపోయార్రా మీరు | 0 |
భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షుగర్ ఎగుమతి దారుగా ఆవిర్భవించింది. అలాగే అతిపెద్ద షుగర్ ఉత్పత్తిదారుగా రికార్డు సాధించింది. 2021-2022 చెరకు సీజన్‌లో దేశం 5 వేల లక్షల మెట్రిక్ టన్నుల చెరకును ఉత్పత్తి చేసింది. | 1 |
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకని సీఎం కేసీఆర్..ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడంపై మీరేమంటారు | 0 |
గెలువడు అనే గుద్దల మంట | 1 |
️శ్రీ దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా అమ్మవారి తొలి రూపం“శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి”అలంకారణలో దర్శనం ఇస్తారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అందరూ సుఖాసంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ ఆదిపరాశక్తి ని కోరుకుంటున్నాను. | 1 |
గతంలో గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండటమే గొప్ప విషయం అలాంటిది నేడు నరేంద్రమోదీ గారి ప్రభుత్వంలో కోతలు లేని నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తూ గ్రామాలను శక్తివంతంగా తయారు చేయడం జరుగుతోంది. | 1 |
భవస్వేచ్ఛ ఉందని మోరిగితే కొడక వోడ్కా లో విషంతో కలిపి చంపేస్తారు,అప్పుడు ఆఖరికి నీ పరిస్థితి అధిక మద్యపానం సేవించడం వల్ల మృత్యువాత పడ్డవాని ఇదే మీడియా & చెప్తుంది... | 0 |
శివలింగాన్ని ఎగతాళి చేసింది వాళ్ళు. దానికి బదులుగా మేము కూడా మిమ్మల్ని అనచ్చు కదా అన్నారు. వాళ్ళ పుస్తకం లో ఉన్నదే చెప్పారు. మీకు శివలింగాన్ని అన్నప్పుడు సిగ్గుమాలిన పనిలాగా అనిపించలేదు. | 1 |
నూతన టిఫిన్ సెంటర్ ఆవిష్కరణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గడ్డిన్నారండివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు. | 1 |
బిజెపి | 1 |
నిజమే అన్న | 1 |
ప్రజాస్వామ్యబద్దంగా ‘జాగరణ’ చేస్తుంటే ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా | 0 |
అధ్యక్షులు శ్రీ గారి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ April-14 నుండి పారరంభం | 1 |
మరి ఏడున్నరేండ్లుగా మీరేం ఉద్ధరించారు . ఎవరితొ చర్చించి ఏడు మండలాలు ఆంధ్రాకు ఇచ్చావు. అటు ఏపీ రాజధానికి రూపాయి ఇవ్వలేదు. ఇటు కాళేశ్వరంకు రూపాయి ఇవ్వలేదు. గొడవలతో మీ పబ్బం గడుపుకుంటున్నారు. हटाओ_देश_बचायो | 1 |
విద్యుదీకరణ ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పొడవు : 90 కి.మీ 🪙 ప్రాజెక్ట్ వ్యయం : రూ.998.380 కోట్లు ప్రధానమంత్రి శ్రీ గారికి & శ్రీ .vaishnaw గారికి ప్రజల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు. | 1 |
హైదరాబాద్ పాతబస్తీ #చార్మినార్ మక్కా మసీదు వద్ద #నమాజ్ అనంతరం బీజేపీ నిపుర్‌శర్మ, నిత్యానంద స్వామి, రాజా సింగ్ మరియు PM మోదీకి వ్యతిరేకంగా నినాదాలు | 1 |
గుడ్ | 1 |
సాక్ష్యాత్తూ నేతాజీ గారిని చూసినట్టే ఉంది... | 1 |
ఇదే message ne ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర చదువు ... చెప్పు తీసి నీ మొహం మీద కొట్టకపోతే.... మీ ఫ్యామిలీ మొత్తం తేడా ఇంక... Shame on you AP People | 0 |
సిగ్గు ఉండాలి రా గుండు | 0 |
విశాఖపట్నం విమానాశ్రయంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ గారికి ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న | 1 |
మా అంకుల్ దగ్గరికి నవ్వు పో బజ్జో పెట్టుకుంటాడు నిన్ను | 1 |
ప్రధానమంత్రి శ్రీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలకు శుభ్రమైన కుళాయి నీటిని అందిస్తోంది. | 1 |
విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ గారితో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుంటారు. రెండూ రోజులు పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉంటారు | 1 |
మా రాయలసీమ వైపు రేట్లు ఇలాగే ఉన్నాయి బ్లాక్ లో అయితే 150 రూపాయలు అమ్ముతున్నారు సార్ | 0 |
Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు.. | 0 |
జయహో✌️🪷 | 1 |
గుజరాత్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని మరోసారి నిరూపించాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. | 1 |
చాలాసంతోషాన్ని వ్యక్తంచేస్తూ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరినీ గారి ప్రభుత్వం సురక్షితంగా భారత్ కు తీసుకువస్తుందని, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని కోరుతున్నాను. | 1 |
గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. | 0 |
భారతదేశం G20 అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... | 1 |
విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు | 1 |
బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన విజయ్ బోయర్ గారు బీజేపీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారిని శాలువాతో సన్మానించారు.పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. | 1 |
పాత రోజులు పోయాయి తండ్రి .. తండ్రి తర్వాత సీటిచ్చే రాజకీయాలు పోయాయి ఈ కొత్త రాజకీయాల్లో అదానీ అంబానీ పరిమల్ నత్వానీ జిందాలు టాటాలు ఇలా కార్పొరేట్ వారు దొబ్బుకుపోతారు మనం అనుకుంటాం కుటుంబ రాజకీయాలు పోయాయని కానీ కార్పొరేట్ రాజకీయాలొచ్చాయని గుర్తించం | 1 |
జై బిజెపి జై నరేంద్ర మోడీ | 1 |
విశాఖ ఉక్కు అమ్మకం.. ఆంధ్రులకి జరిగే అవమానం. మనం సాదించుకున్న సంపదని private కట్టబెట్టటం అతి దారుణం. ఈ అమ్మకాన్ని ఆపుదాం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. | 0 |
నా ప్రియమైన దేశప్రజలారా మన సంకల్ప శక్తి బలంగా ఉన్నప్పుడు అతి పెద్ద సవాలు కూడా సులభం అవుతుంది. సిక్కింలోని థేగు గ్రామానికి చెందిన సంగే షెర్పా గారు దీనికి ఉదాహరణగా నిలిచారు. లో ప్రధానమంత్రి | 1 |
గుడ్ | 1 |
ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖపట్నం విచ్చేసిన భారతదేశపు ప్రధాని శ్రీ గారికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ గారు. | 1 |
ప్రధానితో సీఎం శ్రీ వైయస్ జగన్ భేటీ... | 1 |
చెప్పడం వేరు చేయడం వేరు 2 crore ఉద్యోగాలు ఏకడ | 1 |
what kind of justice.... Happening in india నిర్దోషినంటూ 26 ఏళ్లుగా పోరాటం.. అనుకూల తీర్పుతో ఆనందం పట్టలేక కోర్టులోనే మృతి | 0 |
పని చేయ శాతకానోడు గిట్లనే ఎగురుతాడు | 1 |
ప్రపంచ దేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని పెంచిన యోధుడు, నిరంతర శ్రామికుడు.. భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న కృషీవలుడు, యుగపురుషుడు, ప్రపంచంలో ఉన్న ఎందరో రాజకీయ నాయకులకు స్ఫూర్తి దాత, భారత ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ji | 1 |
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ ఒమ్మంగి గ్రామ వీధి కూడలి సభలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ గారు ఒమ్మంగి గ్రామ అభివృద్ధికి ఇచ్చిన 1,06,54,010₹ నిధులు గురించి ji ,నేను చెప్పాము జిల్లా నాయకులు పాల్గొన్నారు ji | 0 |
ప్రధాని గురించి కేసీఆర్ మాటలు జుగుప్సాకరం.. పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు: కిషన్ రెడ్డి via | 0 |
నవ భారతాన్ని శక్తివంతం చేయడానికి ఇది అడుగు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సరైన నిర్ణయం. వివిధ ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రశంసనీయమైన చర్య అర్హులైన, నిరుద్యోగులు దేశానికి సేవ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు | 1 |
విమానయాన రంగంలో దూసుకుపోతున్న భారత్ త్వరలోనే అందుబాటులోకి 70 మేక్ ఇన్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లు | 1 |
జై మోడీజీ | 1 |
దేశంలో కి నల్లధనం తీసుకురాలేదు ఉన్న దొంగలను బయటికి పంపించాడు... విదేశాల్లో ఉన్న నల్లధనం ఎంత వెనక్కి తెప్పించాడు.. | 0 |
అలా జరగాలి అంటే నిన్ను రాజకీయాల నుండి మింగమన్నారు అంటా కదా., అదే దెంగుడు | 0 |
ప్రతిమా శ్రీని రావు, కేవీపీ రాంచందర్ రావు, ఇంకా మొదలగు రావులకు ఎప్పుడో అమ్మడం జరిగింది. ఇక్కడ ఖాళీ లేదు. | 0 |
దళితున్ని సిఎం చేస్తానన్న కెసిఆర్ సీఎం వేయలేదు దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు 125 అడుగుల భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టలేదు ఆనాడు దాదా సాహెబ్ కాన్షీరామ్ గారు అప్పుడే చెప్పారు మిగతా పార్టీలో ఉన్న వాళ్లంతా చెంచాలు అని RSP గారి గురించి మాట్లాడితే కబడ్ధార్ | 1 |
అన్ని కేంద్రమే తగ్గించాక , రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఎందుకు.... | 1 |
అప్పుడు బ్యాంకుల ముందు మమ్మల్ని చావబెంగావ్ తాత చావబెంగావ్ | 1 |
తమిళనాడు లో పంచ... పంజాబ్ లో తల పాగా... ... ఇంకా రంగు రంగుల బట్టలు యెన్నో... | 1 |
జయహో శ్రీ నరేంద్ర మోడీ | 1 |
ప్రధాని మోదీ సంతాపం | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.