cleaned_tweet stringlengths 1 280 | label int64 0 1 |
|---|---|
ఆరేయ్ జఫ్ఫా చీక కాదు టీకా రా ఫస్ట్ రాయడం నేర్చికో నీ లాంటి ఫేక్ గాళ్ళు ఎన్ని దుష్ప్రచారం చేసిన ఎవ్వరు నమ్మరు.ఇవాళ నరేంద్రమోదీ గారి నాయకత్వం ఉంది కాబట్టే కోవిడ్ నుంచి త్వరగా బయట పడ్డాం.నీ లాంటివాళ్ల అందరి ముస్లిమ్స్ ఇజ్జత్ పోతుంది ఖబడ్దార్ ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడితే | 0 |
వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. | 1 |
రేపు, జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరపుకుంటున్నాం. ‘మానవత్వం కోసం యోగ’ అనే నేపథ్యంతో మార్గనిర్దేశం చేస్తూ, ఈ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువ ద్దాం. | 1 |
బిజెపి | 1 |
ఓం శాంతి | 1 |
అందరూ ఉపయోగించే 10 రకాల ఆయుధాలనే నా సైనికులకు ఇచ్చి వారిని యుద్ధ రంగానికి పంపించదలచుకోలేదు. కనీసం శత్రువుల ఆలోచనలో కూడా లేని ఆయుధాలనిచ్చి నా సైనికులను శక్తివంతం చేస్థాం | 0 |
అన్నా Trs ది రైతుబందు పేరుతొ ఉన్నోడికి జేబులు నింపుడు.BJP ది మద్దతు ధరతో పేదోడి కూడుపునింపుడు.అన్నా దొంగ నా... TRS గాళ్ళన్న.. అన్నా | 0 |
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. | 1 |
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ 8 ఏళ్ళ నుండి కృష్ణా జలాలను పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటే కేసీఆర్ గారిపై విమర్శించే మీరు | 0 |
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మీకు మా తెలుగు ప్రజల అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు జీ | 1 |
రూ.385 కోట్లతో గుంతకల్లో నిర్మించిన IOCL గ్రాస్ రూట్ POL డిపో నిర్మాణం ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని శ్రీ | 1 |
జన్మదిన శుభాకాంక్షలు నరేంద్ర మోడీ జీ గారు | 1 |
... #మునుగోడు నియోజకవర్గం #బై_ఎలక్షన్ లో భాగంగా MLA అభ్యర్థి గారి విజయం కోసం #జనగాం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో | 1 |
ఆకులు పికాల్సిందే బోడి | 1 |
శ్రీ రామ రామ రామేతి , రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం, రామనామ వరాననే || మీకు, మీ కుటుంబసభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ | 1 |
ప్రపంచ దేశాలతో అనేక రంగాల్లో పోటీపడుతున్న తరుణంలో భారతావని రక్షణ మెరుగుచేస్తూ ప్రధాని శ్రీ ప్రభుత్వం చేసిన చర్యలు మరియు సంస్కరణలు. | 1 |
దొంగలకి బ్రాండ్ అంబాసిడర్ మీ సారు కదా | 0 |
ప్రధానమంత్రి శ్రీ గారి హృదయంలో క్రీడాకారులకు మరియు యువతకు ప్రత్యేక స్థానం ఉంది. ఫిట్ ఇండియా మరియు ప్రచార కార్యక్రమాలు దేశంలో క్రీడలను ప్రోత్సహించాయి: కేంద్ర మంత్రి శ్రీ | 1 |
✅️ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు 7 రక్షణ కంపెనీలుగా మార్చబడింది. ✅️రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో శ్రేష్ఠతను పెంపొందించే దిశగా ఒక ప్రధాన అడుగు. | 1 |
పప్పుకి బ్రాండ్ ఎవరో తెలియదా ఆంటీ 🤣🤣🤣 | 1 |
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గౌరవనీయులు జీ జీ గారు.. | 1 |
నోరు మోసుకొని ఉండు బాబు, మోడీ గారికి ఎలాంటి పోస్టులు పెడతారు పిచ్చి కుక్కలు నీకు కరిచి నయా | 0 |
రాజకీయాలకోసం రాయడం కాదు. నిజం గా జరగాలి అంటే GST కౌన్సిల్ సమావేశం లో మన ఆర్థిక శాఖ మంత్రి ని GST రద్దు చేయాలని రాతపూర్వం గా రాసి ఇవ్వమను | 1 |
రెడ్డి అవినీతి కేసులు 31 .. ఈ మూడేళ్ల లో జగ్గడు కేసుల మాఫీకోసం చేసిన ఢిల్లీ పర్యటనలు 16..పట్టుకున్న కాళ్లకి.. కప్పిన శాలువాలకి లెక్కేలేదు . బాబాయ్ గొడ్డలి కేసు దగ్గరనుండి.. గంజాయి ..లిక్కర్ స్కాం.. మొత్తం 2 లక్షల కోట్ల అవినీతి సొమ్ముకి ఇంకా 15 ట్రిప్ లు మిగిలున్నాయి.. | 1 |
అరేయ్ సన్నాసి నువ్ సామాన్యుడివి అయితే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయం గురించి ఇదే మాట తెరాస వాళ్ళను ఎందుకు అడగలేదు. | 1 |
ఎమన్నా చెప్పిండా ఈ బుడ్డోడు | 0 |
పీకార్లె గడ్డి ఆలు ఉండదు సూలు ఉండదు కొడుక్కి మాత్రం పేరు పెడతారు | 0 |
2014: సియాచిన్ 2015: అమృత్‌సర్ 2016: లాహౌల్-స్పితి 2017: గురెజ్ 2018: చమోలి 2019: రజౌరి 2020: జైసల్మేర్ 2021: నౌషేర 2022: కార్గిల్ భారత రక్షణ వ్యవస్థను శత్రు దుర్బేర్యంగా తీర్చిదిద్ది 9 సంవత్సరాలు 9 ఆర్మీ క్యాంపులలో నిజమైన దీపావళి సంబరాలు జరిపిన ప్రధాని శ్రీ | 1 |
పని ఐపోయింది హావ నడుస్తుంది రాజా రఘు రాజేందర్ రాజగోపాల్ తెలంగాణ ఇక కాషాయ మయం | 1 |
నోరు అదుపులో పెట్టుకో లన్సా | 1 |
చెక్క చెక్క చెం చెక్క | 1 |
అమ్మో అస్సలు ఏమి జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో అస్సలు ఆంధ్ర లో ఉండాలి అంటేనే భయం వేస్తోంది బాబోయ్ ... | 1 |
విశాఖపట్నం విచ్చేస్తున్న ప్రియతమ ప్రధాని శ్రీ గారికి స్వాగతం సుస్వాగతం | 1 |
ప్రధాని శ్రీ , నేడు సాయంత్రం 4:30 గంటలకు పానిపట్ లోని సెకండ్ జెనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ఆవిష్కరించి దేశానికి అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్ ప్రతి ఏడాది 2 లక్షల టన్నుల గడ్డి నుంచి దాదాపు 3 కోట్ల లీటర్ల ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తుంది. | 1 |
ప్రధానమంత్రిగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ శ్రీ గారు తెలంగాణలో అడుగు పెట్టడం తెలంగాణ ప్రజానీకానికి గర్వకారణం. శిరస్సు వంచి ప్రజలకు అభివాదం తెలిపిన నరేంద్ర మోడీ గారు గత ఎనిమిదేళ్ల పాలనలో తలవంపులు రానివ్వకుండా దేశం తలెత్తుకునేలా సేవలందించారు. | 1 |
PMSVANidhi పథకం ద్వారా వీధి వ్యాపారుల సాధికారత కోసం ఎటువంటి పూచీకత్తు లేని ఋణాలను గారి ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్క తెలంగాణ నుండే 3,42,812 మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారు | 0 |
Delhi Deal : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన `కేస్` స్టడీ | 1 |
ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోదనలు’ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ కార్యక్రమంలో తన ఆలోచనలను పంచుకోనున్నారు. | 1 |
ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్.. టీడీపీ పొత్తుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. | 1 |
ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించిన ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అన్న.. | 1 |
అందుకే రా వారి తెలంగాణ లో 24 గంటలకు కరెంట్ ఇస్తున్నాం... అందరినీ సమానంగా చూస్తున్నాం... | 1 |
Hey Paytm చెత్త పన్ను చెత్త పాలన. చేపలే, మటన్ ఏ, చికెన్ ఏ 🤣🤣 | 0 |
జగదీష్ చంద్ర జీ మోడీ 2024 మరియు 2029లో మళ్లీ వస్తాడు Jagdish Chandra | 1 |
టెర్రర్ సపోర్ట్ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి.. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి: ప్రధాని మోదీ | 0 |
రామానుజాచార్య గారు కూడా భారతదేశ ఐక్యత, సమగ్రతకు ఒక ప్రకాశవంతమైన ప్రేరణ. ఆయన దక్షిణంలో జన్మించారు, కానీ ఆయన ప్రభావం దక్షిణం నుండి ఉత్తరం వరకు, తూర్పు నుండి పడమర వరకు భారతదేశం మొత్తం పై ఉంది: ప్రధానమంత్రి | 1 |
జయహో | 1 |
అవినీతిపరులపై కొరడా ఝుళిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం. | 1 |
వాస్తవాలు తెలుసుకొని పోస్ట్ పెట్టండి అక్క నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి | 1 |
జీ 20 సదస్సు ఒకప్పుడు ఓ మూలన కూర్చో పెట్టిన మన దేశాన్ని,.. ఇప్పుడు ఏకంగా ఆ సదస్సుకు అధ్యక్షత వహించే స్థానం ఇచ్చారంటే,..ఇది కదా దేశ గౌరవం కాపాడటం అంటే భారత్ మాతాకీ జై | 1 |
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పాటు అయిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలమనోభావాలను దెబ్బతీశారు మీ కేంద్రం మాకు ఇచ్చింది ఏముంది ప్రధాని గారు. | 0 |
Arbitration center వచ్చినప్పటి నుండి మోడీ గారికి నిద్రపట్టడం లేదు | 1 |
గట్లనా అయ్యో.... షాన్నాల్లకి అచ్చిన్నావ్... | 1 |
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వి.ఓ. చిదంబరం పిళ్లై జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సాధన కోసం వి.ఓ. చిదంబరం పిళ్లై ఎంతో కృషి చేశారని, ఆయనకు జాతి మొత్తం రుణపడి ఉంటుందని ప్రధాని ట్వీట్ చేశారు. | 1 |
మనకంటే ఎవరు పెద్ద దొంగలు మనది ఇంటర్నేషనల్ లెవెల్ కాళ్ళ మీద పడి మనం వాళ్ళని అంటే ఎవరూ నమ్మరు కానీ ఇంకా సర్డు కుందాం మనల్ని ప్రజలు భూబాకసురులు కాబ్జా కోరులు దొంగలు బందిపోట్లు అని అంటున్నారు మందు జగన్ యర్రచందనం పెద్దిరెడ్డి గంజాయి చంద్రశేఖరరెడ్డి బాక్సైట్ సాయి రెడ్డి | 0 |
కృష్ణంరాజు గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన సినీ తారలు, ప్రధాని మోదీ. | 0 |
#తెలంగాణరాష్ట్రం #భారతదేశంలో భాగం కాదనుకుని తెలంగాణ ప్రజలను విస్మరిస్తున్న కేంద్రంలోని #బిజెపిప్రభుత్వం. ఇది నీకు తగునా ji. | 0 |
టెలికం ప్రాధికార సంస్థ ట్రాయ్ రజోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం 11 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఐఐటి మద్రాసు నేతృత్వంలో 8 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి పరిచిన 5జి టెస్టు బెడ్ ను కూడా ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. | 1 |
బొంగు ఏమి కాదు adani లాంటి dongala కోసం | 0 |
ఆయన ప్రజల ప్రధాని భారతదేశం నుండి పాకిస్తాన్ వరకు, రెజ్లర్ పూజా గెహ్లాట్‌కు మోదీ ఓదార్పు హృదయాలను గెలుచుకుంది via NaMo App | 1 |
ఇంతకు ముందు రెండు నెలలకి కరెంట్ బిల్ 3 వచ్చేది, ఇప్పుడు ఒక్క నెలకు 300 పైన వస్తుంది | 1 |
ఎవరు బిజేపీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆరోపణలా ప్రజాస్వామ్యమా బీజేపీ స్వామ్యమా బ్రిటిష్ పాలనకు, తాలిబన్ల పాలనకు, బీజేపీ పాలనకు తేడాలేదు. | 0 |
Equality అంటే తెలంగాణాకు 3 సీఎం పదవులు ఇవ్వలన ఏంది...వీళ్ళు చేసిన ఉద్దెర హామీలకు ప్రపంచ బ్యాంక్ నిధులు కూడా సరిపోవు ..🥂🥂 | 1 |
బిజెపి శక్తికేంద్ర ప్రముఖ్ మరియు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ గారు విచ్చేస్తున్న సందర్భంగా ప్రధాని గారి నేతృత్వంలో గత 8 ఏళ్ల పాలన,సంక్షేమ పథకాల గురించి గుంటూరు పార్లమెంటు కార్యాలయంలో కరపత్రం విడుదల చేయడమైనది. | 1 |
దేశం నలుమూలల రాజకీయాలు జరుగుతున్నాయి కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో నే రాజకీయం పేరిట అకృత్యాలు , అన్యాయాలు జరుగుతున్నాయి డెమోక్రసీ అనేది ఒక చదువుకునే పదంలా ఉంది పోలీస్ వ్యవస్థ , మీడియా , పత్రికలు కూడా వాటి విలువలు ను అమ్ముకొని ప్రేక్షక పాత్ర వహిస్తున్నయి | 1 |
తెలంగాణ పై కేంద్రం కొర్రి అని నమస్తే లో హెడ్లైన్స్ వేయాలి | 0 |
ఎడ్డి బ్యాచ్.. నీకు మంచి చెడు తేడా తెల్వదు. అక్కడ న్యూస్ ఏంటి నువ్ చేసే కామెంట్ ఏంటి | 0 |
రామగుండం ఎరువుల కర్మగారం RFCL ను నవంబర్ 12న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ జీ గారికి స్వాగతం - సుస్వాగతం. | 1 |
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో తప్పుదారి పట్టిస్తున్న యువకులకు తమ కృషితో సరైన మార్గం చూపిన వారిని పద్మ అవార్డులతో సత్కరించారు. | 1 |
Sir మీ అమ్మగారి మనసుకు శాంతి కలగాలని ఆ #అల్లాని ప్రార్థిస్తున్నాను 🤲 ఓం శాంతి 🤲 | 1 |
స్వార్థంగా చేసేవాళ్ళు Old India లా ఉంటుంది.. నిస్వార్థంగా చేసేవాళ్ళు లా ఉంటుంది.. | 0 |
దేశంలోని గిరిజన జనాభాకి గల భారీ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర బడ్జెట్ లో దీనికై "ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్" విధానానికి ప్రత్యేక కేటాయింపులను చేయడం జరిగింది:ప్రధాని | 1 |
ఏ మూలనైనా మన మనసులో బానిసత్వపు జాడ ఉంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. - ji, నేడు ఆ దిశగా మరో అడుగు: రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పేరు మార్చబడింది, ఇకపై అమృత్ ఉద్యాన్గా పిలవబడుతుంది. | 0 |
... #మునుగోడు నియోజకవర్గం #బై_ఎలక్షన్ లో భాగంగా MLA అభ్యర్థి గారి విజయం కోసం #జనగాం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో | 1 |
ప్రధానమంత్రి శ్రీ Narendra Modi i గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ,దేశ వ్యాప్తంగా 15 రోజులపాటు నిర్వహిస్తున్న " సేవ పక్షోత్సవాలలో " భాగంగా నేడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు అసెంబ్లీలో నిర్వహిం చిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా విట్టా రమేష్ గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ | 1 |
రేపు సెప్టెంబర్ 2వ తేదీన మంగళూరులో 3800 కోట్ల రూపాయల విలువైన కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం లేదా వాటి శంకుస్థాపన జరగడంతోపాటు యాంత్రీకరణ, పారిశ్రామికీకరణకు సంబంధించిన ముఖ్యమైన పనులను ప్రారంభిస్తాను. --ప్రధాని | 1 |
ఈటెల గారు గుండె మీద చేయి వేసుకొని మీరు నమ్మే దేవి దేవల్ల మీద ప్రమాణం చేసి చెప్పండి మోడీ 8 years lo Telangana ki ఎమన్నా చేసినడ చేస్తే చెప్పండి నిజం మా చెప్పండి. | 1 |
శ్రీ గారి ప్రభుత్వ మహిళా సంక్షేమ కార్యక్రమాలతో పేద మహిళల ఆత్మగౌరవం పెరిగింది. అలాగే మాతృమూర్తుల ఆర్థిక సాధికారత గణనీయ స్థాయికి చేరుకుంది... | 1 |
ఈ ఫొటోస్ చుస్తే Paytm batch పరిస్థితి ఏంటో ఆ చెంచేలగూడ ఊసలుకే తెలియాలి | 1 |
ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను సృష్టించడం కూడా జల సంరక్షణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన చొరవ, దీనిని మనం తో విజయవంతం చేయాలి: PM | 1 |
కేంద్ర పర్యాటక శాఖామాత్యులు,సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు | 1 |
గుడ్ | 1 |
తెలంగాణలో తొక్కితే పాతలంలోకి పోయింది మీ YCP పార్టీ. మీ జగన్ అన్న కాదు,రాజశేఖర్ రెడ్డి వచ్చినా ఒక సర్పంచ్ కూడా గెలవలేరు. కొంచం మాట్లాడే ముందు ఆలోచించికో బైరెడ్డి. మా KCR అంటే మీ జగన్ అన్నను కాపాడుతున్న మోడీనే భయంతో తెలంగాణ టూర్ క్యాన్సల్ చేసుకున్నాడు.. | 1 |
ఇంకా ఎన్ని రోజులు చెప్తారురా ఈ బుర్రకథలు. ఈనాడు ఆంద్రజోతి రాతలు చదవటం ఆపండి. అలా అని సాక్షి చదవమని నేను అనటంలేదురోయ్. వాడు అందరి కంటే వేస్ట్. మీ మన సాక్షి ని నమ్మండి. బాగు పడతారు | 0 |
జై పొంగులేటి | 1 |
జన్మదిన శుభాకాంక్షలు | 1 |
మంజులాపూర్ లో ప్రజా సంగ్రామ యాత్రకు ఘన స్వాగతం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు డా.. బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహలకు పూలమాల వేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు. | 1 |
తీవ్ర హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది.కరోనరీ స్టెంట్లను జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చుతూ "కేంద్ర"ప్రభుత్వం 🪴 | 0 |
ఇంటి ఇంటికి బీజేపీ..... గడప గడపకు దశన్న | 1 |
1 కోటి 20 లక్షల MSMEలు మహమ్మారి సమయంలో ప్రభుత్వం నుండి భారీ సహాయం పొందాయి. ప్రధాని | 1 |
ఎందుకురా నాయనా ఈ డ్రామాలు అన్ని దరిద్రం చి చి చూడలేక విసుకొస్తుంది | 1 |
రైతుల పై చిత్తశుద్ధి ఉంటె వెంటనే ఎరువుల ధరను రైతు కీ అందుబాటులోకీ తేవాలి.. ✊️ | 1 |
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 2,511 కి.మీ. ల జాతీయ రహదారులు ఉంటే, గారి నాయకత్వంలో ఏడున్నర సంవత్సరాల కాలంలో కొత్తగా 2,485 కి.మీ.ల జాతీయ రహదారులను తెలంగాణలో నిర్మించడం జరిగింది. | 1 |
RT narendramodi: చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. | 1 |
గుడ్ | 1 |
ఎవరు కొన్నారు చెప్పు. Kokapeta భూములు ఎవరు కొన్నారు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పోతే telustadi కదా మరి రైల్వే ను ఎవరు కొన్నారు | 1 |
🟨సంగీత దర్శకుడు కీరవాణి కి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సర్కార్. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంతో APనుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. | 1 |
అయితే మీ కవితక్క యే తప్పు చేయలేదు అంటావ్.. | 1 |
హాస్పిటల్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో employees అనగా 4 th class ఉద్యోగులు అక్కడ కష్ట పడేది వారు వారికి వాలంటరి రిటైర్డ్ ఇప్పంచమని ప్రార్థించుచున్నాను అందరి సమస్యలు తెరుస్తున్నారు నేను ఇది 10 సార్లు మెసేజ్ లు పెట్టాను response లేదు సార్ Tq very | 0 |
బిర్యానీ బాగుందా మేడం... మీటింగ్ లకు సమయం బాగుంది కానీ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు సూడనికే నిద్ర వస్తుందా | 1 |
31 బీజేపీ మీటింగ్ రద్దు అంటగా 🤪 | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.