text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Suresh 210 Views
ఏడు కంపెనీల్లో మార్కెట్ విలువల పతనం
ముంబయి: సెన్సెక్స్లోని టాప్ 10 కంపెనీల్లో 7 కంపెనీల మార్కెట్ విలువలు 45,982.77 కోట్లు క్షీణించాయి. గతవారంతో పోలిస్తే మార్కెఠ ఒడిదుడుకుల కారణంగా విలువలు క్షీణించాయి. ఐటి మేజర్ కంపెనీలు ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటివి భారీస్థాయిలో దెబ్బతిన్నాయి. రిలయెన్స్, ఒఎన్జిసి,... | 1 |
Nov 05,2015
చివరి గంటలో నష్టాలోకి..
ముంబయి: వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లకు లభించిన ఉపశమనం ఒక్క రోజు కూడా నిలవకుండానే ఆవిరయింది. బుధవారం విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడానికి తోడూ బీహార్ ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.దీంతో ఉదయం నుంచి లాభాల్లో నిలిచిన మార్కెట్లు చివరి ... | 1 |
internet vaartha 109 Views
గుజరాత్ జెన్కో డైరెక్టర్ ఎస్కె నేగీ
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని వడో దరలో ఈ ఏడాది అక్టోబరు ఆరు నుంచి 10వ తేదీవరకూ మొట్టమొదటి ఇండియా పవర్ వీక్కు శ్రీకారం చుడుతోంది. స్విట్జ్ గ్లోబల్ 2016 సదస్సును నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు, సరఫరా దారుల... | 1 |
Visit Site
Recommended byColombia
సుభాష్ కపూర్ దర్శకత్వంలో ‘మొఘల్’ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిన అమీర్ ఖాన్.. తాజాగా సుభాష్పై ఓ బాధితురాలు లైంగిక ఆరోపణలు చేయడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరోవైపు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హౌస్ఫుల్ 4’ సినిమాలో నటిస్తున్న అక్షయ్ కుమార్ .. కొంత మంది మహిళలు సాజిద్ తమని లైంగిక... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అనవసర రీట్వీట్తో పరువు పోగొట్టుకున్న ఐసీసీ
తనకు ఎంత మాత్రం సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకున్న ఐసీసీ చివరకు నారాయణ నారాయణ అంటూ చెంపలేసుకుంది.
Samayam Telugu | Updated:
Apr 25, 2018, 05:30PM IST
అనవసర రీట్వీట్తో పరువు పోగొట్టుకున... | 2 |
6000 వ్యాపారాలపై హ్యాకర్ల పంజా!
- డేటాతో పాటు నెట్వర్క్ సమాచార తస్కరణ
- జాబితాలో బడా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు
- 'డార్క్ నెట్'లో అమ్మకానికి ఉంచిన హ్యాకర్లు
- కీలక రిజిస్ట్రీ సమాచారమూ బజారులోకి..
- ఇంటర్నెట్ సేవల విఘాతానికి అవకాశం!
పుణె: భారత్లోని దాదాపు 6000 వ్యాపారాలకు సంబంధించిన సమాచారం హాకర్ల చేతిల్లోకి చేర... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'ఒకసారి ఇటు చూడవే' అంటున్న చైతూ
నాగచైతన్య, రకుల్ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు...
TNN | Updated:
Sep 13, 2016, 08:37PM IST
నాగచైతన్య , రకుల్ప్ర... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Hyderabad, First Published 22, Aug 2018, 5:33 PM IST
Highlights
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ లెక్కలేనన్ని సినిమాలకు కథలను అందించారు. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు చాలా మందితో కలిసి పని చేశారు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ లెక్కలేనన్ని సినిమాలకు కథలను అందించారు. సీనియర్ హీరోల నుండి యంగ్ ... | 0 |
sandhya 345 Views AFG vs PAK , ikram ali khil , rehmat shah
AFG vs PAK
లండన్: ప్రపంచకప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ల మధ్య పోరు జరుగుతుంది. ఆఫ్టాన్ బ్యాటింగ్ చేస్తుండగా రెహ్మాత్ షా, గుల్బదిన్ నైబ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గుల్బదిన్ నైబ్(15) షహీన్ అఫ్రిది బౌలింగ్లో సర్ఫరాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిర... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
తొలి వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు
TNN | Updated:
Aug 20, 2017, 02:17PM IST
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ విముఖత
2017లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీ, బీసీసీఐ మధ్య ఆదాయ పంపిణీ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి.
Samayam Telugu | Updated:
Mar 20, 2018, 04:05PM IST
టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ విముఖత
ఇంగ్లాండ్ వేదికగా గత ఏడాద... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇషాంత్ పై క్రమశిక్షణ చర్యలు..
భారత్ - శ్రీలంక కు చెందిన నలుగురు క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
TNN | Updated:
Sep 1, 2015, 01:37PM IST
భారత్ - శ్రీలంక కు చెందిన నలుగురు క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హోరా హోరీగా మూడో వన్డే
భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది.
TNN | Updated:
Oct 18, 2015, 01:41PM IST
భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. రెండో వన్డేలో గెలిచిన భారత్ సిరీస్ 1-1 తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టి-... | 2 |
naga chaitanya says yuddham with srikanth, sharanam with my family
యుద్ధం శ్రీకాంత్తో.. శరణం నా ఫ్యామిలీతో..: నాగ చైతన్య
‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’.
TNN | Updated:
Sep 7, 2017, 05:29PM IST
‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత ... | 0 |
Jul 11,2018
ఇండిగో ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : చౌక ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12 లక్షల సీట్లను డిస్కౌంట్లో అందించనున్నట్లు వెల్లడి ంచింది. ఇందుకు నాలుగు రోజుల మెగా సేల్ను ప్రకటించింది. అత్యంత తక్కువగా రూ.1,212కే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ డ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘ఏడు చేపల కథ’ షాకింగ్ కలెక్షన్స్.. టాప్ హీరోలకు షాకిచ్చిన టెంప్ట్ రవి
అభిషేక్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘ఏడు చేపల కథ’. అడల్ట్ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది.
Samayam Telugu | Updated:
Nov 9,... | 0 |
Visit Site
Recommended byColombia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వానికి పరకాల ప్రభాకార్ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ ప్రభుత్వం నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించడాన్ని కూడా తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్థిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని, ఆ విషయాన్ని ఆ పార్టీ ఇంకా గుర్తించడం లేదని పేర... | 1 |
Sep 09,2015
30వేల కోట్ల పెట్టుబడులు : నాల్కో
భువనేశ్వర్ : దేశంలోనే అతిపెద్ద అల్యూమినియం కంపెనీ నాల్కో ఒడిస్సాలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇక్కడ జరిగిన బ్యాంకు ఆఫ్ ఇండియా 110వ వార్షికోత్సవంలో నాల్కో సిఎండి టికె చంద్ మాట్లాడుతూ 30వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశ ఆ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆసీస్ వన్డే కెప్టెన్గా ఫించ్.. పెయిన్కు ఉద్వాసన
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఆరోన్ ఫించ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. పెయిన్ స్థానంలో సెలెక్టర్లు ఫించ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
Samayam Telugu | Updated:
Oct 27, 2018, 05:... | 2 |
చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ పెంపు
- పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వైలకూ వర్తింపు
న్యూఢిల్లీ: గత కొన్ని త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పొదువు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా డిపాజిట్దారులకు తీప ికబురు అందించింది. బ్యాంకుల్లో డిపాజిట్ రేట్లు పెరగడంతో చిన్న మొత్తాలపై కూడా వడ్డీ పెంచాలని ని... | 1 |
MARKET
చివరి నిమిషంలో లాభాలు
ముంబై, జనవరి 3: బెంచ్మార్క్ స్టాక్ మార్కెట్ సూచీలు అంతకుముందున్న నష్టాల నుంచి రికవరీ అయి బ్యాంకింగ్రంగ షేర్లుసానుకూలంగా మార డంతో ప్రారంభంలో ఉన్న నష్టాలను అధిగమించి లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ కూడా 8200 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగించింది. సెన్సెక్స్ 107 పాయిం ట్ల నష్టంతో ప్రారంభం అయినా క్... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆడి కార్స్ సీఈవో అరెస్ట్
జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్వ్యాగన్కు మరో షాక్ తగిలింది. డీజిల్ కార్ల ఉద్గారాలకు సంబంధించిన మోసం కేసులో ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఆడి కార్ల సీఈవోను అరెస్ట్ చేశారు.
Samayam Telugu | Updated:
Jun 19, 2018, 09:36AM IST
జర్మనీ కార్... | 1 |
Hyderabad, First Published 15, May 2019, 11:07 AM IST
Highlights
ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నది వరల్డ్ కప్ కోసమే. ఈ వరల్డ్ కప్ పై ఇండియన్ క్రికెటర్ గంగూలీ తాజాగా స్పందించాడు.
ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నది వరల్డ్ కప్ కోసమే. ఈ వరల్డ్ కప్ పై ఇండియన్ క్రికెటర్ గంగూలీ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సోదాల్లో.. రూ.26 కోట్ల ఆభరణాలు లభ్యం!
వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీకి సంబంధించిన నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్, సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో రూ.26 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.
TNN | Updated:
Mar 25, 2018, 05:43PM IST
వజ్రాభరణ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
దీపికా పడుకునేకన్నా ప్రియాంకానే బెటర్ అన్న 'ధోనీ'
'దీపికా పడుకునేకన్నా ప్రియాంకానే బెటర్ అన్న 'ధోనీ'' అని టైటిల్ చదవగానే... క్రికెటర్ ధోనీనే ఆ మాట అన్నాడా అని
TNN | Updated:
Sep 25, 2016, 04:18PM IST
'దీపికా పడుకునేకన్నా ప్రియాంకానే బెటర్ అన్న 'ధోనీ'' అని టైటిల్ చద... | 0 |
- ఫిబ్రవరి 28లోపు ఖాతాలకు పాన్కార్డు అనుసంధానం
- రూ.2.5 లక్షలు.. ఆపై డిపాజిట్ల నివేదికలు కోరిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నగదు డిపాజిట్లు వచ్చి చేరినాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2016 నుంచి నవంబర్ 9 మధ్యలో ఆయా బ్యాంకుల్లో వచ్చి చేరిన నగదు డిపాజిట్లపై ఆదాయ పన్న... | 1 |
Visit Site
Recommended byColombia
ఇప్పటికే ఈ మేరకు రెండు సినిమాలు యూనిట్లు అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. అయితే కొద్ది రోజులు రెండు చిత్రాల నిర్మాతలు రిలీజ్ విషయంలో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకే రోజు బరిలో దిగితే థియేటర్ల సమస్య తలెత్తటంతో పాటు ఓపెనింగ్స్ మీద కూడా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుక... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘సల్మాన్కి దమ్ముందా.. నాచేత పాడించుకుంటాడా?’
సల్మాన్ ఖాన్కి ఛాలెంజ్ విసిరారు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య. తాను పాడిన పాటలను మరో సింగర్ చేత డబ్ చేయించుకునేంత దమ్ము సల్మాన్కి ఉందా అని మీడియా ముందు సూటి ప్రశ్న వేశారు... | 0 |
Hyderabad, First Published 15, Sep 2018, 5:00 PM IST
Highlights
'అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు..' అంటూ 'అరవింద సమేత' సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం.
'అనగనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకనే ఆ పొగరు..' అంటూ 'అరవింద సమేత' సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేస... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
125 సీసీ ఇంజిన్తో హీరో డ్యుయెట్, మ్యాస్ట్రో ఎడ్జ్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీగా వెలుగొందుతోన్న హీరో మోటోకార్ప్ లిమిటెడ్.. స్కూటర్ మార్కెట్లో మాత్రం వెనకబడిపోయింది.
TNN | Updated:
Feb 7, 2018, 01:31PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయార... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హాకీ లెజెండ్ మొహమ్మద్ షాహీద్కి అస్వస్థత
మొహమ్మద్ షాహీద్! హాకీని ప్రేమించే వారికెవరికైనా ఈ పేరు సుపరిచితమే. 1980, 1984, 1988లలో వరుసగా మూడు ఒలంపిక్స్లో
TIMESOFINDIA.COM | Updated:
Jul 4, 2016, 09:57PM IST
మొహమ్మద్ షాహీద్! హాకీని ప్రేమించే వారికెవరికైనా ఈ పేరు ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీకి 24 వన్డేలు మాత్రమే ఛాన్స్: కోహ్లి
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మునుపటి ఫామ్ అందుకునేందుకు రాబోవు 24 వన్డేల్లో మాత్రమే అవకాశముందని కెప్టెన్ విరాట్ కోహ్లి
TNN | Updated:
Aug 23, 2017, 09:48PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని‌కి‌ మునుప... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
త్వరలో ఎయిర్టెల్ - అమెజాన్ స్మార్ట్ఫోన్లు!
సామాన్యుడికి అందుబాటు ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్లను అందించడానికి ఎయిర్టెల్, అమెజాన్ ఇండియా సంస్థలు చేతులు కలిపాయి. దేశంలో ఇంతవరకు స్మార్ట్ఫోన్లను వినియోగించని వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త స్మార్ట్ఫోన్... | 1 |
Mohali Test Match - india Vs South Africa
మొహాలీ టెస్టులో టీమిండియా ఎదురీత
పంజాబ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతన్న మొహాలీ టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది.
TNN | Updated:
Nov 5, 2015, 02:34PM IST
పంజాబ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతన్న మొహాలీ టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది. కడపటి వార్తలందేసరికి భారత్ 55 ఓవర్లలో కేవలం 168... | 2 |
Jun 07,2018
భారత నలుమూలలకూ అమెజాన్
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ భారత్లో నలుమూలల కు తమ సేవలను సంపూర్ణంగా విస్తరించి నట్టుగా ప్రకటిం చింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు. భారత్లో ఉన్న అన్ని పిన్ కోడ్స్లోని కస్టమర్స్కు 100 శాతం సరుకులు సరఫరా చేయగల స్థాయ... | 1 |
కరెన్సీ నోట్ల రద్దు ..కార్పొరేట్కు కస్టకాలమే
వినియోగరంగ వ్యయంపై పెరిగిన ఒత్తిడి
ఎఫ్ఎంసిజి రంగ కంపెనీలకే ఎక్కువ నష్టం
న్యూఢిల్లీ, నవంబరు 16: ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి అమలు చేస్తున్న కరెన్సీనోట్ల రద్దు ప్రభావం కార్పొరేట్ రంగంపై ఎంత మేర ఉంటుందన్నది ప్రస్తుతం ఇన్వెస్టర్లు అధ్యయనం చేస్తున్నా రు. గడచిన వారం రోజులు... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
డీప్-నెక్ గౌనులో కాజల్ అగర్వాల్
కాజల్ కి ఏమైంది? ఇలా తయారైంది... సినిమా అవకాశాలు తగ్గినందు వల్లే ఇలా చేస్తోందా? ఇప్పుడు టాలీవుడ్ జనాల్లో ఇదే టాక్.
TNN | Updated:
Jan 20, 2016, 10:29AM IST
డీప్-నెక్ గౌనులో కాజల్ అగర్వాల్
కాజల్ కి ఏమ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మోడీ ప్రభుత్వం ఎఫెక్ట్: డిపాజిట్లపై గట్టి దెబ్బ
2016 నవంబర్ 8న బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దుతో బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదున్నర దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి
Samayam Telugu | Updated:
May 6, 2018, 11:44AM IST
పెద్ద నో... | 1 |
Hyderabad, First Published 14, Aug 2019, 1:01 PM IST
Highlights
రీసెంట్ గా ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అనేది ఓ వర్గం ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదట ఈ హీరో తరుణ్ భాస్కర్ ఈ ఈనగరానికి ఏమైంది అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
రీస... | 0 |
Dubai - United Arab Emirates, First Published 19, Sep 2018, 12:58 PM IST
Highlights
చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు.
చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సినీ ఇండస్ట్రీలో వారసత్వం పనికిరాదు- ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
TNN | Updated:
Sep 19, 2017, 09:01P... | 0 |
Former Coach Dav Whatmore Rules Out Sri Lanka's Chances of Springing a Surprise Against India
భారత్పై శ్రీలంక గెలవడమా..? నో ఛాన్స్
వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత్ జట్టుని వారి సొంతగడ్డపై శ్రీలంక ఓడిస్తే అది అద్భుతమేనని శ్రీలంక మాజీ కోచ్ డేవ్ వాట్మోర్
TNN | Updated:
Nov 8, 2017, 07:48PM IST
వరుస సిరీస్ విజయాల... | 2 |
Highlights
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్లుక్ విడుదల అయ్యింది
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్లుక్ విడుదల అయ్యింది. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న సినిమా "విజేత". కళ్యాణ్ దేవ్ ... | 0 |
Hyderabad, First Published 8, Sep 2018, 11:26 AM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి నుండి ఎవరితో కలవకుండా కేవలం గేమ్ మీద మాత్రమే దృష్టి పెడుతూ ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకుండా తన కోసమే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు కౌశల్
బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి నుండి ఎవరితో కలవకుండా కేవలం గేమ్ మీద మాత్రమే దృష్టి పెడ... | 0 |
- తృతీయ త్రైమాసిక లాభాల్లో 39% క్షీణత
- 13శాతం తగ్గిన రెవెన్యూ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరోమారు ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ వర్గాలను నిరాశపర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.305.8 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. 2016-17 ఇదే త... | 1 |
Hyderabad, First Published 8, Sep 2019, 10:58 AM IST
Highlights
యూఎస్ ఓపెన్లో సంచలనం నమోదైంది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, నల్లకలువ సెరెనా విలియమ్స్ టైటిల్ వేటలో ఓటమి పాలయ్యారు. ఆదివారం కెనడా యువతి బియాంక అండ్రిస్కూతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6-3, 7-5 తేడాతో సెరెనా ఓటమి పాలైంది.
యూఎస్ ఓపెన్లో సంచలనం నమోదైంది. అమెరికా టెన... | 2 |
'నా కూతురు సన్నీలియోనీ' అంటూ వర్మ షాట్ ఫిలిం
Highlights
నా కూతురు సన్నీ లియోనీ అంటున్న వర్మ
ఇలాంటి వెరైటీ టైటిల్ తో షాట్ ఫిలిం తెరకెక్కించిన వర్మ
నైనా గంగూలీని సన్నీ పాత్ర చేయించి మనసులోని భావాలు కక్కిన వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ సబ్జెక్ట్ ఎంచుకుని సినిమా తెరకెక్కించాడు. అయితే ఈసారి వర్మ రిలీజ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి ‘శతకాల’ వేటలో ఇక మిగిలింది సచినే..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల వేట జాబితాలో ఇక మిగిలింది దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మాత్రమే
TNN | Updated:
Sep 4, 2017, 12:31PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల వేట జాబితాలో ఇక మిగిలింది దిగ్గజ క్రికెటర్ సచిన్ త... | 2 |
ఈమెయిల్లో అరెస్టు వారంట్
- 52 కోట్లు కస్టమ్డ్యూటీ ఎగవేసిన నీరవ్మోడీ
న్యూఢిల్లీ : పంజాబ్నేషనల్బ్యాంకు(పీఎన్బీ)లో 13వేల కోట్లకుపైగా కుంభకోణానికి పాల్పడి..విదేశాలకు చెక్కేసిన వజ్ర్రాల వ్యాపారి నీరవ్మోడీ మరో మోసంలో చిక్కాడు. కస్టమ్ డ్యూటీ ఎగవేశాడని గుర్తించిన రెవిన్యూ ఇంటలిజెన్స్ ఏజెన్సీ(డీఆర్ఐ) ఈ మెయిల్ ద్వారా... | 1 |
Vaani Pushpa 96 Views discom loan , Genco
towers
న్యూఢిల్లీ: దేశంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కమ్ బకాయిలు 57శాతం పెరిగాయి. ఆగస్టు చివరినాటికి ఈ బకాయిలు 78వేల కోట్లకు పెరిగినట్లు అంచనా. దీనితో విద్యుత్ ఉత్పత్తిదారులు అన్ని డిస్కమ్లకు రెండునెలల వ్యవధినిచ్చి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. రానురాను ఈ బ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంగ్లా జస్ట్ మిస్.. శ్రీలంక ఖాతాలో చెత్త రికార్డ్
ముక్కోణపు సిరీస్లో భాగంగా బంగ్లా, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో గెలిచిన బంగ్లా కొద్దిలో చెత్త రికార్డును తప్పించుకోగా.. శ్రీలంక దాన్ని తన ఖాతాలో వేసుకుంది.
TNN | Updated:
Mar ... | 2 |
ranji trophy match stopped briefly after man drives car onto the pitch in delhi
పిచ్ మధ్యలోకి కారు.. మ్యాచ్ నిలిపివేత
భారత్లో అరుదైన కారణంతో క్రికెట్ మ్యాచ్ని 20 నిమిషాలపాటు అంపైర్లు నిలిపివేశారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా శుక్రవారం ఢిల్లీ, ఉ
TNN | Updated:
Nov 3, 2017, 07:16PM IST
భారత్లో అరుదైన కారణంతో... | 2 |
email
నకిలీ ఇమెయిల్స్, వాయిస్కాల్స్పై జాగ్రత్త!
హైదరాబాద్, అక్టోబరు 16: బీమా నియంత్రణ ప్రాధికారసంస్థ (ఐఆర్డిఎఐ) నుంచి ఫోన్ చేస్తున్నా మని చెపుతూ పాలసీల విక్రయాలుచేసే మోసపూరి త కాల్స్పై అప్రమత్తంగాఉండాలని మాక్స్లైఫ్ ఆప రేషన్స్ హెడ్ ఇందీవర్ కృష్ణ వెల్లడించారు. బీమా పరంగా తమ అంశాలను పూర్తిగా పరిష్కరించేం దుకువ... | 1 |
Read More: కీపింగ్ రూల్.. రిషబ్ పంత్ తప్పిదమేంటి..?
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్.. కీపింగ్లోనూ తేలిపోతుండటంతో.. సంజు శాంసన్కి అవకాశమివ్వండి లేదా ధోనీని మళ్లీ టీ20 జట్టులోకి రప్పించడంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మూడు టీ20ల ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగియగా.. రె... | 2 |
Hyderabad, First Published 8, Mar 2019, 1:05 PM IST
Highlights
'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెర... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీ.. నువ్వు ఆడుతూనే ఉంటావా..?
ధోనీ రాకతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కెరీర్ చాలా కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే..
TNN | Updated:
Aug 21, 2017, 06:25PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 ప్రపంచకప్ జట్టులో ఉంటాడనే సెలక్టర్ల సంకేతాలపై వెటరన్ ఓ... | 2 |
KOHLI
ఇంగ్లండ్ ఆటగాడికి కోహ్లీ పాఠాలు
మొహాలీ: టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ తన బ్యాటింగ్తో ప్రత్యర్థులు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే.కాగా అతడి వద్ద బ్యాటింగ్ పాఠాలు నేర్చుకున్నాడు ఒక ఇంగ్లీష్ ఆటగాడు.అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఇరు జట్ల మ... | 2 |
India vs South Africa, 11th Match
రెండు పరుగులు.. రెండు రనౌట్లు
డుప్లెసిస్ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న
TNN | Updated:
Jun 11, 2017, 05:38PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య అమీతుమీ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టాస... | 2 |
Jindal
చిన్న ఎయిర్పోర్టుల నిర్వహణకు ‘జిందాల్ ‘ ఆసక్తి
ముంబై: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద ఇప్ప టివరకూ వినియోగంలో లేని ఎయిర్పోర్టుల నిర్వహణకు ప్రైవేటు సంస్థలనుంచి బిడ్లు ఆహ్వానించిన దరి మిలా ప్రైవేటు సంస్థలు ఇందుకు సంబంధించి కొన్ని సబ్సిడీలు కూడా ఆశిస్తున్నాయి. ప్రపంచంలోనే శర ... | 1 |
చిన్నారులకు ఐకియా ప్రత్యేక పర్నిచర్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
ప్రపంచ ప్రఖ్యాత స్వీడన్ గృహోపకరణాల సంస్థ ఐకియా హైదరాబాద్లో 'లివింగ్ విత్ చిల్డ్రన్' పేరుతో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులు చిన్నారులకు ఎలా నచ్చుతాయో తెలియజేసేందుకు, వాటితో పిల్లలు ఎలా సంతోషంగా... | 1 |
Bathukamma Song: మంగ్లీ బత...
తేదీ పరంగా క్రికెట్ చరిత్రలో ఈ రోజుకి ఓ ప్రత్యేకత వుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది. ముఖ్యంగా భారత్కి టాలెంటెడ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ గొప్ప రికార్డుని అందించిన తేదీ ఇదే. టీ 20 వరల్డ్ కప్లో మాకూ ఓ అరుదైన రికార్డు వుందని ప్రతీ... | 2 |
Visit Site
Recommended byColombia
ఇటీవల ఓ గుర్తుతెలియని యువతి బాలీవుడ్ నిర్మాత భూషన్ కుమార్పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది. తనకు ‘సహకరిస్తే’ నిర్మాత భూషన్ కుమార్ తనకు మూడు సినిమాల్లో అవకాశం ఇస్తానని ప్రతిపాదించాడని తెలిపింది. ఆ ఆఫర్ను తిరస్కరించడంతో ఈ సిటీలో నువ్వు ప్రాణాలతో ఉండవంటూ తనను బెదిరించాడని పేర్కొంది.
Re... | 0 |
End of MS Dhoni's career awaited by some, feels Ravi Shastri
ధోనీ కెరీర్ని నాశనం చేయాలని..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ని నాశనం చేసేందుకు కొంత మంది శతవిధాల ప్రయత్నిస్తున్నారని టీమిండియా ప్రధాన కోచ్
TNN | Updated:
Nov 10, 2017, 12:37PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌ని నాశనం చేసేం... | 2 |
vvs laxman, venkatapathy raju condole demise of mv sridhar
పెద్దన్నను కోల్పోయా.. శ్రీధర్ మరణం పట్ల లక్ష్మణ్
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
TNN | Updated:
Oct 30, 2017, 10:15PM IST
హైదరాబ... | 2 |
అమెరికా వస్తువులు మరింత ప్రియం!
- ఎక్సైజ్ సుంకం పెంపునకు సర్కారు యోచన
- 'ట్రేడ్వార్'లో భాగంగా భారత్ సరికొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: అమెరికా మొదలు పెట్ని వాణిజ్య యుద్ధ (ట్రేడ్వార్) క్రమంగా ముదురుతోంది. స్టీలు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు పెంచడం ద్వారా వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికాకు ప్రపంచ దేశాలు తనదైన రీతి... | 1 |
Visit Site
Recommended byColombia
భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలవడంలో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా క్రియాశీలక పాత్ర పోషించాడు. సిరీస్లో జరిగిన 4 టెస్టుల్లో ఏకంగా మూడు శతకాలు సాధించిన పుజారా.. ఏడు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతనితో పాటు రిషబ్ పంత్ 350 పరుగులు, కెప్టె... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
New Delhi, First Published 25, Apr 2019, 9:37 AM IST
Highlights
ఇరాన్ నుంచి పెట్రోలియం దిగుమతులను అనుమతించబోనని అమెరికా చేసిన ప్రకటనతో డాలర్ విలువ పైపైకి దూసుకెళ్లగా, రూపాయి విలువ విల్లవిల్లాడింది. ఫలితంగా బుధవారం విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ పై రూపాయి విలువ 24 పైసలు బలహీన పడి 69.86 వద్ద స్థిర పడింది. రూపాయి ఒకా... | 1 |
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి
First Published 1, Feb 2017, 6:53 AM IST
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్... | 0 |
Hyderabad, First Published 30, Oct 2018, 10:38 AM IST
Highlights
రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు.
రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ టీ... | 0 |
శివం దుబెకు పిలుపు
Fri 25 Oct 03:06:50.753822 2019
ముంబయి ఆల్రౌండర్ శివం దుబెకు భారత జట్టు పిలుపు అందింది. దేశవాళీ, ఐపీఎల్లో భయమెరుగుని క్రికెట్ ఆడుతున్న శివం దుబె సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2015లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కేరళ యువ స... | 2 |
READ ALSO: ‘సల్మాన్.. నీకు మేం ఉరిశిక్ష విధించాం’: హీరోకు యూనివర్శిటీ నుంచి బెదిరింపులు
అన్నింటికంటే సినిమాలో హైలైట్ ఏంటంటే.. ఆర్క్టిక్ సర్కిల్ వద్ద మంచులో హృతిక్, టైగర్లు చేసిన కార్ ఛేజింగ్ సీన్స్. ఇప్పటివరకు ఆర్క్టిక్ సర్కిల్లో ఏ సినిమానూ తెరకెక్కించలేదు. ఆ ఘనత మన భారతీయ సినిమాకు దక్కింది. అయితే హృతిక్ చేసిన భయంక... | 0 |
- విచారణలో తేల్చిన శ్రీకృష్ణ కమిటీ..
- నిబంధనల్ని ఉల్లంఘించారని వెల్లడి
- ఐసీఐసీఐ నుంచి పూర్తిగా బయటకు
- చర్యలు తీసుకుంటాం: ఐసీఐసీఐ
న్యూఢిల్లీ: వీడియోకాన్ సంస్థకు ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా రుణాలను మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఆ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్కు (56) గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వీడియోకా... | 1 |
Recommended byColombia
మాది కాకినాడ ఇదే నా సక్సెస్ ఫార్ములా..
మా నాన్న గారు నాకు ఏడాది వయసు ఉన్నప్పుడే చనిపోయింది. అమ్మకు నేనొక్కదాన్నే. మాది కాకినాడ. అక్కడ నుండి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నా. నా సక్సెస్ ఫార్ములా సీక్రెట్ ఏంటంటే.. 80 శాతం కష్టం, 20 శాతం లక్ అని అనుకుంటా. నాకు లైవ్స్ చేయడం బాగా ఇష్టం. నేను స... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బుమ్రా, భువీని మేమే రప్పించాం: విండీస్ కోచ్
జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది -విండీస్ కోచ్
Samayam Telugu | Updated:
Oct 2... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బన్నీని ఏ మాయ చేశావే కేథరీన్
'ఇద్దరమ్మాయిలతో' అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన దుబాయి భామ కేథరిన్ త్రేసా. ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని ఈ భామను బన్నీ పిలిచి మరి తన సినిమాల్లో అవకాశమిస్తున్నాడు...
TNN | Updated:
Aug 7, 2016, 02:33PM IST
'ఇ... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
Hyderabad, First Published 18, Mar 2019, 2:02 PM IST
Highlights
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వి... | 0 |
Vaani Pushpa 104 Views ed , naresh goyal
naresh goyal
న్యూఢిల్లీ: జెట్ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్కు మరోసారి ఇడి నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్నిర్వహిస్తామనిప్రకటించడంతో నరేష్గోయల్ ఇపుడు మరోసారి చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 19 ప్రై... | 1 |
VIJAY
సెయిలింగ్ పోటీల్లో అగ్రస్థానంలో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్లో తొలిరోజు రాష్ట్ర సెయిలర్ల హవా కొనసాగింది. హుస్సేన్ సాగర్ జలాల్లో జరుగుతోన్న ఈటోర్నీలో రాష్ట్రానికి చెందిన విజ§్ు సబావత్, దుర్గా ప్రసాద్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. రెండు రేసులు ముగిసే సరికి విజ§్ు 6ప... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bheeshma Teaser: పవన్ కళ్యాణ్ ఫార్ములాను వదలని నితిన్!
నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన... | 0 |
Suresh 145 Views
కుంబ్లే ప్రతిఒక్కొరిపై దృష్టినిలిపాడు
ముంబయి: ప్రతిఒక్క ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవటమే క్రికెట్ కొత్త కోచ్ కుంబ్లే దృష్టి నిలిపాడని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధనవ్ పేర్కొన్నాడు.. ఆదీ టెస్టు కెప్టెన్ లేక జట్టులో అత్యుత్తమ ఆటగాడా? అనేది కుంబ్లే ప్రణాళికలో భాగం కాదన్నాడు. అతని ప్రణాళికలో భాగం కోహ్లీ... | 2 |
Visit Site
Recommended byColombia
‘యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్‌లతో కలిసి ఓ ప్రకటన షూటింగ్‌ కోసం నేను వెళ్లాను. అక్కడే తొలిసారి రితికని చూశాను. అప్పటికే యువీ, రితిక మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే.. వారికి కొంచెం దూరంగా కూర్చున్న నేను.. అక్కడ నుంచే రితికని తదేకంగా చూడటం మొదల... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆస్ట్రేలియాతో సిరీస్కి అశ్విన్ దూరం..?
భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్కి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం
TNN | Updated:
Aug 30, 2017, 08:21PM IST
భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి ఆ... | 2 |
mahesh babu speech at spyder audio launch
స్పైడర్ ఆడియో హైలైట్స్: జెండా పాతేశాడు
మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘స్పైడర్’ ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలోని కలైవానర్ ఆరంగం ప్రాగంణంలో వైభవంగా జరిగింది.
TNN | Updated:
Sep 10, 2017, 12:11AM IST
మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో త... | 0 |
internet vaartha 159 Views
సికింద్రాబాద్ : సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్స్ కాంప్లెక్స్(ఆర్ఆర్సి)లో అంతర్జాయ స్థాయి సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్టును దక్షిణ మధ్య రైల్వే జిఎం, క్రీడా సంఘాల ముఖ్య పోషకులు రవీంద్ర గుప్తా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ కోర్టు జంట... | 2 |
New movie started with Reshmi as a heroine
జబర్ధస్త్ రేష్మితో నూతన చిత్రం
'జబర్ధస్త్ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.
TNN | Updated:
Dec 17, 2015, 01:28PM IST
. సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్ దర్శకత్వంలో 'జబర్ధస్త్ రే... | 0 |
Hyderabad, First Published 8, Mar 2019, 4:54 PM IST
Highlights
స్వామిరారా సినిమా తరువాత యువ కథానాయకుడు నిఖిల్ కార్తికేయ సినిమాతో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ చందు మంచి స్నేహితులను ఇండస్ట్రీలో అందరికి తెలి... | 0 |
internet vaartha 152 Views
హైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు తన కార్పొ రేట్ కమ్యూనిటీ బ్యాంకింగ్ సేవల్లో భాగంగా టాటావ్యాన్ బంజారా సేవాసమితికి వితరణ చేసింది. బ్యాంకు కేంద్ర కార్యాలయంలో ఎండి సిఇఒ సురేష్ ఎన్పటేల్ 26 సీట్ల వాహనాన్ని ఖమ్మంజిల్లాలోనిగార్ల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అనాధ పిల్లలకు సేవలందించేందుకు ఉప... | 1 |
Dhoni
టీమిండియా పీకల్లోతు కష్టాల్లో
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొన్న జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ , కేదార్ జాదవ్ లు ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్టాయినిస్ బౌలింగ్ లో భారీ షార్ట్ కు ప్రయత్నించి రోహిత్ శర్మ (28) ఔటవ్వడంతో క... | 2 |
Suresh 81 Views
వాల్మార్ట్ స్టోర్లనుంచి వెల్స్పన్ కాటన్ ఉత్పత్తుల తొలగింపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: వాల్మార్ట్ స్టోర్స్ ఇంక్ ఈజిప్ట్ కాటన్ షీట్లను కొనుగోలుచేయడంలేదని ప్రకటిం చింది. వెల్స్పన్ ఇండియా ఈ ఉత్పత్తులపై ధృవీకరణ ఇవ్వలేకోవడంతో ఈ కాటన్ షీట్లను కొనుగోలు చేయలేమని ప్రకటించింది. గత నెలలోనే అమెరికా రిట... | 1 |
Sensex
మార్కెట్లలో మందగమనం
ముంబయి: బెంచ్మార్క్ మార్కెట్ సూచీలు మందగమనంతోనే ముగిసాయి. లాభ నష్టాలమధ్య ఊగిసలాటతో నడిచాయి. ఎక్కువ శాతం అంతర్జాతీయ మార్కెట్ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, కార్పొరేట్ ఆర్థికఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. అలాగే హెచ్వన్బీ బీసాల ఆంక్షలు కూడా మరికొంత తోడయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 17... | 1 |
Hyd Internet 106 Views petrol prices
petrol prices
న్యూఢిల్లీ: రోజువారి ధరల సమీక్షా విధానం అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.దీంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది.అయితే దీపావళి నాటికి వీటి ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీపి కబురు అం... | 1 |
సమంత,నాగచైతన్యల పెళ్లి గోవాలోని ఈ హోటల్లోనే..
Highlights
అక్టోబర్ 6న సమంత, నాగచైతన్యల వివాహం
గోవాలో జరగనున్న వివాహానికి ఏర్పాట్లు పూర్తి
గోవాలోని స్టార్ హోటల్ డబ్ల్యులో పెళ్లి వేడుక
రేపే సమంత-నాగచైతన్యల పెళ్లి. ఇపుడు అందరి దృష్టి నాగ చైతన్య-సమంత పెళ్లి వైపు మళ్లింది. వీళ్ల వివాహం గోవాలో జరగనుంది. ఈ నెల 6న నాగచైతన్య, సమ... | 0 |
SAchin Lakshman
లక్ష్మణ్ను కొనియాడిన సచిన్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియన్లకు నైట్మేర్,టీమిండియా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సృష్టిం చుకున్న మాజీ క్రికెటర్ లక్ష్మణ్ మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు.కాగా ఈ సం దర్భంగా పలువురు మాజీ,ప్రస్తుత క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు లక్ష్మణ్కు పుట్టిన రోజు శుభా కాం... | 2 |
Hyderabad, First Published 10, Apr 2019, 4:27 PM IST
Highlights
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది.
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె 'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సిని... | 0 |
Visit Site
Recommended byColombia
కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ‌ కోసం.. భారత బ్యాట్స్‌మెన్‌కి నెట్స్‌లో శ్రీలంక యువ క్రికెటర్లు సాయం అందించారు. ఇందులో భాగంగా వారం క్రితం ఫెర్నాండో అనే యువ ఆల్‌రౌండర్ నెట్స్‌లో రిషబ్ పంత్‌కి బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. పంత్ కొట్టిన... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.