inputs stringlengths 4 2.8k | targets stringlengths 1 9.91k | language stringclasses 1
value | language_code stringclasses 1
value | annotation_type stringclasses 2
values | user_id stringclasses 21
values |
|---|---|---|---|---|---|
వితరణశీల న్యాయం అంటే ఏమిటి ? | వ్యక్తుల మధ్య యోగ్యత ప్రాతిపదికపై వస్తు సంపదను రాజ్యం పంపిణీ చేయడాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. న్యాయమంటే ఒక రకమైన వితరణ పద్దతి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. న్యాయాన్ని విప్లవాలకు వ్యతిరేకంగా వినియోగించే సాధనమని అరిస్టాటిల్ ఉద్దేశ్యం. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
Title: భారత్‌లోని చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియకు తెరపడుతుందా?\nSummary: కన్ఫెషన్. ఈ ఇంగ్లీష్ పదం మొట్ట మొదట స్కూల్లో ఆఖరి రోజున 'కన్ఫెషన్ సెషన్' జరిగినప్పుడు తెలిసింది. ఆ రోజు స్నేహితులందరూ మనసువిప్పి మాట్లాడుకునేవారు. తమకు ఎవరంటే ఇష్టమో, ఏ టీచర్ అంటే ఇష్టం లేదో, ఎవరు ఎక్కువ అల్లరి చేశారో, వంటి విషయాలతో పాటు చాలా విషయాల... | కన్ఫెషన్ అంటే నమ్మకం ఉన్నవారితో మన మనసులో దాచుకున్న రహస్యాలను పంచుకోవడం. అలా చేయడం వల్ల మనసులో ఉన్న భారమంతా పోతుంది.
ఈ కన్ఫెషన్‌లో ఒక పెద్ద షరతు ఉంది. సెషన్ పూర్తైన తర్వాత ఎవరూ దాని గురించి మాట్లాడకూడదు. ఎవరు ఏం చెప్పినా అది ఆ నాలుగు గోడల మధ్యే ఉండిపోతుంది.
కానీ కొందరిని బ్లాక్‌మెయిల్ చేయడానికి, లైంగికంగా వేధించడా... | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
సందేహార్థక వాక్యం అంటే ఏమిటి? | రవి, పనిచేస్తాడో, చెయ్యడో? పై వాక్యం చదివితే, రవి పని చేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదా! ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
‘యతి’ అంటే ఎన్నవ అక్షరము?
A) మూడవ
B) రెండవ
C) ఒకటవ
D) నాల్గువ | C) ఒకటవ | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఎంటిరోసీలోమ్/ఆంత్రశరీర కుహరం అంటే ఏమిటి ? జంతురాజ్యంలో ఎంటిరోసీలోమ్ వర్గాలను పేర్కొనండి. | ఆదిఆంత్ర మధ్యత్వచ కోశాలనుండి ఏర్పడిన శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహరం అందురు. వర్గము ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటాలు ఎంటిరోసీలోమేటా వర్గములు. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
5x – 3 అనునది ………… బహుపది.
(A) రేఖీయ
(B) వర్గ
(C) ఘన
(D) A మరియు B | (A) రేఖీయ | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ప0టలరకాలు. | ఇవి వర్షాధార పంటలు. కేవలం వర్షం తోనే ఈ పంటలు పండతాయి. ఉదా: ప్రత్తి, వేరుచెనగ, పొగాగు, జొన, సజ్జ మొదలగునవి.
మెట్ట పంటలకు ఉదాహరణ
పుగాకు
ప్రత్తి మొదలగునవి.
వర్గం:పంటలు | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
నిమ్మ పండు లో ఏ ఆసిడ్ ఉంటుంది? | నిమ్మ పండు లో సిట్రిక్ ఆసిడ్ ఉంటుంది. | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి.
2004లో సంభవించిన సునామీలో ముంపుకు గురైన దీవి ఏది? | ఇందిరా పాయింట్. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి. | సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపి... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు రాయండి:
శివరా అంతట సోనదేవుమొగమై సీరత్నముల్ పూజ్య, లే
యవమానంబు ఘటింపరా, దిది మదీయాదర్శ మస్మచ్చమూ
ధవు లీయాజ్ఞ నవశ్య మోమవలె; నీతాత్పర్యమున్ జూచి, లో
కువ చేకూరమి నెంచి, నీయెద దొసంగు బ్లేమి భావించితిన్ | అంతట = అంతలో
శివరాజు = ఛత్రపతి శివాజీ
సోనదేవు మొగమై = సో దేవును వైపు తిరిగి
స్త్రీ రత్నముల్ = శ్రేష్ఠులైన స్త్రీలు
పూజ్యులు = పూజింప తగినవారు
ఏ అవమానంబు = ఏ విధమైన అవమానమును
ఘటింపరాదు = జరుగరాదు
ఇది = ఈ పద్దతి
మదీయ = నా యొక్క
ఆదర్శము = ఆశయము
అస్మ త్ = నా యొక్క
చమూధవులు = సైన్యాధికారులు
ఈ + ఆజ్ఞను = ఈ ఉత్తర్వును
అవశ్యము... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి. | ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
కింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి.
1. శక్యం అ) నేడు
2. శుభం ఆ) అశక్యం
3. నాడు ఇ) అశుభం | 1. శక్యం ఆ) అశక్యం
2. శుభం ఇ) అశుభం
3. నాడు అ) నేడు | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
Hint:
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అ... | None | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి:
హనుమ వృత్తాంతము : తల్లీ ! సీతమ్మ మా అమ్మ అంజనాదేవి గొప్ప అరణ్యంలో భయంకరమైన తపస్సును వాయుదేవుడిని ఉద్దేశించి చేసింది. ఆ వాయుదేవుని అనుగ్రహంతో, ఆమె నన్ను కుమారుడిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని. నా పేరు హనుమంతుడు.
అమ్మా ! రాముడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని నేను నీకు తెచ్చి ఇచ్చాను. ... | సీత విశ్వాసం కల్గించడానికి హనుమ తన శరీరాన్ని, ఆకాశమును తగిలే అంత ఎత్తుకు పెంచాడు. తిరిగి సూక్ష్మరూపం ధరించాడు. సీత తన శిరోరత్నాన్ని హనుమంతునకు ఇచ్చి, రామునికి చెప్పమని తన సందేశాన్ని తెల్పింది. సీత తన వీపుపై కూర్చుంటే, తెల్లవారేలోగా రాముని వద్దకు తీసికొని వెడతానని హనుమ సీతకు చెప్పాడు. దొంగతనంగా తీసికొని వెళ్ళడం, రామునిక... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయుము.
| భారతదేశంలో ఉన్న మతాల పేర్లు :
1. హిందూ మతము
2. క్రైస్తవ మతము
3. ఇస్లాం మతము
4. బౌద్ధ మతం
5. జైన మతం
6. సిక్కు మతం
7. పార్శీ మతం (జోరాస్ట్రియన్) మొ||నవి. | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
శాసన నిర్మాణ ప్రక్రియలో శాసనసభ పాత్ర ఏమిటి ? | ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
మీరు చదివిన మొనీరాలోని వివిధ సముదాయాలను క్లుప్తంగా వివరించండి. | మొనీరా రాజ్యంలో ఆర్కిబాక్టీరియమ్లు, యూబాక్టీరియమ్లు మైకోప్లాస్మా, ఆక్టినోమైసిటీస్ వంటి అన్ని కేంద్రక పూర్వజీవులు చేర్చబడినాయి.
I. ఆర్కిబాక్టీరియమ్ :
ఇవి అధిక లవణయుత ప్రాంతాలు, వేడినీటి చలమలు మరియు బురద ప్రదేశాలలో నివసిస్తాయి.
కణ కవచంలో సూడోమ్యూరిన్ ఉంటుంది.
కణ కవచంలో శాఖాయుత లిపిడ్ శృంఖలాలుంటాయి.
ఆవులు, గేదెలు లాంటి ర... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
చెన్నభూపాలపట్నం గ్రామం నుండి అనకాపల్లికి దూరం ఎంత?
| 59 కి. మీ | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
నేను కేశవదాసు జన్మస్థలం ఏది ? ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను
నేను వికీపీడియాలో చందాల కేశవదాసు గురించిన ఈ వచనాన్ని కనుగొన్నాను మరియు దానిలో సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? వచనం
వచనం: కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చ... | కేశవదాసు జన్మస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి. | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి.
భారతదేశం పూర్తిగా ఈ అర్ధగోళంలో ఉంది? | ఉత్తరార్ధగోళంలో | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
భారతదేశం జాతిరాజ్యమా ? వివరించండి. | పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు.... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
‘ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు రాయల కాలం స్వర్ణయుగం’ వివరించండి. | శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగం ! కవి పండిత పోషకుడైన రాయలవారి కాలంలో సాహిత్యం పల్లకి ఎక్కింది. కవులకు అత్యున్నత గౌరవం లభించింది. ఈ కాలంలో ప్రబంధ ప్రక్రియ వికసించి ఎన్నో కావ్య కుసుమాలను పూయించింది.
కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలం మత సా... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
దశకంఠుడు మాయా యుద్ధములో ధనదుడ్డి గెలిచిన విధానాన్ని తెలుపండి. | నందీశ్వరుని శాపము అని పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయా శ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ చేత వరాలను పొందిన రావణుడు లోకములన్నింటిలోని వారిని బాధలకు గురిచేస్తుండగా రావణుని అన్న అయిన కుబేరుడు అతనికి నీతులు చెప్పమని దూతని పంపాడు. రావణుడు కోపముతో ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు.
రావ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి:
ఆకాశాన ఎగిరే చిలుక ఎల్లవేళల పరిభ్రమిస్తూనే ఉంటుంది. అందమైన గీతాలను ఆలపించే గొంతుక విశ్రాంతిని ఎరుగదు. | ఆకాశంలో ఎగిరే కీరం
ఎల్లప్పుడు తిరిగే గోళం
మధురగీతికలు పాడే గోళం
విశ్రాంతిని కోరవు నిజం | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీ
గతేడాది కాలంలో పాక్ రూపాయి విలువ 20 శాతానికిపైగా పతనమై, ఆసియాలోని 13 ప్రధాన కరెన్సీల్లో అత్యంత బలహీనమైన కరెన్సీగా మారింది.
జంగ్ దినపత్రిక నివేదిక ప్రకారం ఒక్క మే నెలలోనే పాక్ రూపాయి విలువ 29 శాతం పడిపోయింది.
పాక్‌తో పోల్చితే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కరెన్సీలు... | ఆసియాలో అత్యంత బలహీనమైన కరెన్సీ పాకిస్తాన్ రూపాయేనని ప్రముఖ ఆర్థిక సమాచార పోర్టల్ బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ప్రశ్న : నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి చర్యలు సూచించండి.
| నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి సూచనలు :
పారిశ్రామిక ద్రవ వ్యర్థాలను రీసైకిల్ చేసి, బయటకు విడుదల చేయాలి.
రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను వాడాలి.
చెత్త మరియు ఘన వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో పారవేయాలి.
సముద్ర జలాల్లోని ఓడల నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. | Telugu | tel | original-annotations | dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b |
స్వేచ్ఛా పరిరక్షణగా స్వతంత్ర న్యాయశాఖను గురించి వ్రాయండి. | వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రింది వానిలో ఏది మానవునిలో స్రావక పదార్థం కాదు?
A) ఎంజైమ్
B) హార్మోన్
C) లాలాజలం
D) స్వేదం | D) స్వేదం | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
నీవు చూచిన ఒక నగరంలోని విశేషాలను వర్ణిస్తూ నీ మిత్రునకు లేఖ. | నాగార్జున సాగర్,
X X X X X,
ప్రియమిత్రునకు నమస్కారం !
ఉభయకుశలోపరి !
నీ వద్దనుండి ఎటువంటి సమాచారం లేదు. నేను గడచిన సంక్రాంతి సెలవులకు భాగ్యనగరమైన మన రాష్ట్ర రాజధాని హైదరాబాదు వెళ్ళాను. అక్కడ గడిపిన సెలవుల రోజులలో ఎంతో విజ్ఞాన దాయకంగా గడిచింది.
హైదరాబాదు, సికింద్రాబాద్లను కలిపే ట్యాంక్ బండ్ మరింతగా అభివృద్ధి చేసింది మ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
కరెన్సీ గురించి సంక్లిప్తంగా వివరించండి | ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నాణేలు, కాగితపు నోట్లు. కాగితపు కరెన్సీని కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది. ఒక రూపాయి నోట్లను తప్ప మిగతా కరెన్సీ నోట్లను మనదేశంలో రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. రూపాయి నోట్లను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది.
| Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
Answer the following question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Question: డౌన్ సిండ్రోమ్ ఎక్కువగా ఏ వయస్సు వారికి వస్తుంది ?
Topic: డౌన్ సిండ్రోమ్
Article:
డౌన్ సిండ్రోమ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ (Down syndrome) ఒక విధమైన జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులలో క్రోమోజోము 21 (chromos... | డౌన్ సిండ్రోమ్ | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
ప్రశ్న : తళ్ళికోట యుద్ధ ఫలితాల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
| తళ్ళికోట యుద్ధము భారతదేశ చరిత్ర గతిని మార్చి వేసిన యుద్ధాలలో ఒకటి.
ఈ యుద్ధం వలన తుళువ వంశం, విజయనగర సామ్రాజ్య వైభవం పతనమయ్యింది.
విజయనగర పతనముతో దక్షిణ భారతములో ముస్లింల విజృంభణకు అడ్డుగోడ తొలగింది. కాని అంత: కలహాల వల్ల మొఘల్స్ వారిని లొంగదీశారు.
తళ్ళికోట యుద్ధం వల్ల జరిగిన ఒక ముఖ్య పరిణామం పోర్చుగీసు వారి వర్తక వాణిజ్... | Telugu | tel | original-annotations | dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b |
బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి? | బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
'దయగల గుండె గలవారే ఆశకు దూరమౌతారు' దీని మీద అభిప్రాయం ఏమిటి? వివరించండి. | కొంతమందికి దయగల గుండె ఉంటుంది. వారు ప్రక్క వారికి కష్టం వస్తే, చూచి సహించలేరు. అవసరమైతే ప్రక్కవారి కోసం వారు తమ ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమౌతారు. వారికి వారి ప్రాణాల మీద కూడా ఆశ ఉండదు. ఇతరులకు అవసరమయితే తమ రక్తాన్ని, అవయవాలను సైతం దానం చేస్తారు. తమ మూత్రపిండాల్నీ, నేత్రాలనూ దానం చేస్తారు. దయాహృదయం లేనివారు దానం చేయలేరు... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
P(x, y) .బిందువు నుండి Y-అక్షము వరకు గల దూరము ఎంత? | |x| యూనిట్లు | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
kx + ly = m; px + qy = r అను సమీకరణ జత ఏకైక సాధన కలిగి ఉండటానికి కావలసిన నియమాన్ని రాయండి. | a1/a2≠b1/b2 (ఏకైక సాధన)
k/p≠l/q ⇒ pl ≠ kq. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముఖ్య కారకాలు
A) కాంతి, కార్బన్ డై ఆక్సైడ్, పత్రహరితం, ఉష్ణోగ్రత
B) కాంతి, నీరు, పత్రహరితం, ఉష్ణోగ్రత
C) కాంతి, ఉష్ణోగ్రత, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్
D) కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్ | D) కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్ | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
సమాన వ్యాసము మరియు ఎత్తులు గల ఒక శంఖువు మరియు స్థూపం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ? | 1:3 | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి.
ఢిల్లీ సుల్తానుల పాలనలోని ఐదుగురు పాలకుల గురించి రాయండి.
| 1) ఇల్-టుట్ మిష్ (క్రీ.శ. 1211-1236):
కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీని పాలించాడు. ఇతని కాలంలోనే రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చబడింది. ఇతను ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు. ఇతని పాలనలోనే రాజ్యమును ఇకాలను ఏర్పాటు చేసాడు. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగో... | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ప్రశ్న : మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
| విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.
ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక స... | Telugu | tel | original-annotations | dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b |
I wonder 2010 నాటికి బ్రూక్ క్రిస్టా కామిల్లే షీల్డ్స్ ఎన్ని చిత్రాలలో నటించింది?.
Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Here's what I found on the internet:
Topic: బ్రూక్ షీల్డ్స్
Article:
బ్రూక్ క్రిస్టా కామిల్లే షీల్డ్స్ (1965 మే 31న జన్మించారు) అనే ఈమె ఒ... | None | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
పిల్లల బాల్యాన్ని మీ సొంతమాటల్లో చెప్పండి. | పిల్లల బాల్యం చూడముచ్చటగా ఉంటుంది. 5 నెలల వరకు కాళ్లూ, చేతులు మాత్రమే. కదల్చగలరు. క్రమేణా ‘ బోర్లాపడడం, పాకడం, నడవడం, పరుగెత్తడం మొదలైనవన్నీ నేర్చుకొంటారు. పుట్టిన కొన్నిరోజుల వరకూ చూపుకాని, మెడకాని నిలబెట్టలేరు. క్రమేణా చూపు, మెడ, నడుమూ నిలబెడతారు. అందరినీ గుర్తు పడతారు. నవ్వుతారు. ఆకలి, కోపం, భయం మొదలైనవి కూడా క్రమేణ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
Title: కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?.. భారీ అధ్యయన నివేదిక విడుదల చేసిన చైనా\ | కరోనావైరస్ కారణంగా చిన్న పిల్లల్లో మరణాలు రేటు సున్నాగా ఉంది.
ఇప్పటి వరకూ నమోదైన 70000 కేసుల్లో 80శాతం మందిలో ప్రాథమిక దశ లక్షణాలున్నాయని, వీరిలో వృద్ధులు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని 'చైనీస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీసీడీసీ) వెల్లడించింది.
వైద్య సిబ్బంది కూడా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న... | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
I wonder ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏది?.
Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Here's what I found on the internet:
Topic: ఆంధ్రప్రదేశ్ మండలాలు
Article:
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి... | చిత్తూరు | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
భావిత భాగస్తుడు అంటే ఏమిటి? | ఒక వ్యక్తి తన మాటలద్వారాగాని, చేష్టలద్వారాగాని, ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోతే భావిత భాగస్తుడే అందుకు బాధ్యత వహించాలి. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: కుండలి | కుండలి పదానికి నానార్ధాలు: పాము, నెమలి, వరుణుడు | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రింద ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి:
నీ తనయుడూ, అతని మంత్రులూ చేరి శకునిచే జూదమాడించి ధర్మజుడి సంపదనెల్ల హరింపచేశాడు. అంతటితో తృప్తిపడక నిండుసభలో ద్రౌపదిని పరాభవించారు. దుర్యోధనుడి దుష్కృత్యాలకు నీవు సమ్మతించావు. ధర్మరాజు తనకేర్పడిన సంకటాన్ని గమనించి సత్యం తప్పక తన ఆజ్ఞచేత భీమార్జునులు బలముడిగి క్రుంగిపోగా కంటి న... | ధర్మరాజుకు సాటియైన వాడు ధర్మరాజే. ఆయన శాంతస్వభావం, అణకువ, సత్యనిష్ట ఇంతకుమునుపు ఏ రాజులలో కూడా కానరాదు. మంచితనం గల ధృతరాష్ట్ర మహారాజా ! నీ బిడ్డలైన కురుపాండవుల మేలు గోరి నేను ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చింది, నీ పుత్రుడైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమదురాశను తొలగించి, పాండవులను నీ చెంతకు పిలిపించుకొనుము. మహారాజా ! పాండవులు... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రీ.పూ. 6వ శతాబ్దంలో వెలసిన ముఖ్య చేతివృత్తులను తెలుపుము. | క్రీ.పూ. 6వ శతాబ్ద కాలంలో అనేక చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. ఎక్కువమంది వీటి మీద ఆధారపడి పనిచేసేవారు. ఆ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అవి: వడ్రంగి, నేతపని, కంసాలి, వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం మొదలైనవి చేతివృత్తులు. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
చైనా ప్రభుత్వం పిచ్చుకలను చంపే కార్యక్రమం ఎందుకు చేపట్టింది? | చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పారిశ్రామిక ఉతృతిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా తొందరగా ఆధునికతను రూపుదిద్దుకొనేందుకు చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అప్పటిదాకా చైనా వ్యవయసాయాధారిత సమాజ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
చదరంగం గురించి రాయండి. | చదరంగం. భారత జాతీయ క్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించినది భారతదేశమే ! పూర్వం దీనిని అష్టాపదమని పిలిచేవారు. మనదేశం నుండి ఈ ఆట పర్షియా, అరేబియా, తూర్పు చైనా దేశాలకు వ్యాపించింది. – 10వ శతాబ్దం చివరిలో అరబ్బులు ఈ ఆటను స్పెయిన్ దేశానికి తీసుకుపోయారు. 11వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం అయింది. ఈ ఆటను పూర్వం ఉన్నత కులాలవారు ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
దండా గానం గురించి రాయండి. | దండా గానం అనేది ఇతర ఆంధ్ర జిల్లాలలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా తెలంగాణా ప్రాంత పల్లె ప్రజలలో మాత్రం బాగా ప్రచారంలో ఉంది. దండా గానమనేది అల్లాకేనాం అంటూ పాడే ఫక్రీర్ల పాటకన్నా కొంత భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలు, ఉరుదు భాషోచ్ఛారణా తక్కువగా వుంటుందనీ జయధీర్ తిరుమల రావు గారు తమ ప్రజా కళా రూపాల గ్రంథంలో వివరిస్తూ, ... | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
నాకు బాగా గుర్తు.. ఆ కథనంలో ఓ వ్యక్తి తన పెళ్లి ప్రకటన ఇలా ఇచ్చినట్లు ఉంది.
‘అబ్బాయి ధైర్యవంతుడు, వర్జిన్. వయసు 39 సంవత్సరాలు కానీ చూడటానికి మాత్రం నిజంగా 30ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. 180సెంటీమీటర్ల ఎత్తు. తెల్లగా అందంగా ఉంటాడు. పూర్తి శాకాహారి. మందు, సిగరెట్లు అలవాటు లేవు. అమెరికాలో ఉద్యోగం చేశాడు. దక్షిణ దిల్లీలో ప... | అభిప్రాయం: వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్‌లు, వంట మనుషులా? | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
ఈ వచనం ఏ ముఖ్యమైన సంఘటన గురించి చర్చిస్తుంది: షణ్ముగలింగం శివశంకర్ శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాది. పొట్టు అమ్మన్ అన్న అతని మారుపేరుతో సుప్రసిద్ధుడు. శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాద సంస్థ ఎల్.టి.టి.ఈ.లో అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ తర్వాత రెండవ స్థానంలో ఉండేవారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని దారుణంగా హత్యకు కుట్రచేసి... | ఈ వచనం దారుణమైయినా హత్య సంఘటన గురించి చర్చిస్తుంది. | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ప్రశ్న: వాతావరణంలో మిళితమైన అంశాలలో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. కారణాలు చెప్పండి.
| వాతావరణం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్ మొ||న వాయువుల మిశ్రమం. భూమి ఏర్పడినప్పుడు ఇవి వాతావరణంలో ఉన్నాయి. వాతావరణంలో మిళితమైన అంశాలలో మార్పునకు కారణాలు :
1. వాతావరణంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం.
2. అగ్ని పర్వత ఉద్బోధన ప్రక్రియ కారణంగా, వెలువడిన వాయువుల.
3. కిరణజన్యసంయోగక్రియల కారణంగా, వ్యవసాయం చే... | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
గాంధార శిల్పం గురించి సంక్లిప్తంగా వివరించండి. | భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాల... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
I wonder విజయపురం మండలంలో 1992 నాటికి మొత్తం ఎన్ని చేపల చెరువులు ఉన్నాయి?
| విజయపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా, విజయపురం మండలం లోని గ్రామం..[1]
విజయపురం చిత్తూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నగరి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1058 ఇళ్లతో, 3750 జనాభాతో 1561 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి... | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి:
అలా దీవించిన సాందీపని వాత్సల్యంలో మనలను తన మందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అనుకుంటూ ఉంటావా ? అని కృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు. | క. కని గౌరవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్యమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
“మనమునఁ దలఁతే యటంచు మఱియుం బలికెన్, | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
వైరాయిడ్లకూ, వైరస్లకూ ఉన్న తేడాలు ఏమిటి? | వైరాయిడ్స్
వైరాయిడ్స్ కేవలం కేంద్రక ఆమ్లాన్ని కల్గి ఉంటాయి. ఇవి ప్రోటీన్ తొడుగును కలిగి ఉండవు.
కేంద్రక ఆమ్లం కేవలం RNA మాత్రమే
ఇవి మొక్కలకు మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి.
వైరస్
వైరస్లు కేంద్రక ఆమ్లం మరియు ప్రోటిన్ తొడుగు రెండింటిని కల్గి ఉంటాయి.
కేంద్రక ఆమ్లాలు RNA లేదా DNA
వైరస్లు అన్ని రకాల జీవులకు వ్యాధిని కలుగజేస్... | Telugu | tel | original-annotations | b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b |
క్రింద ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి:
“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచ... | అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ప్రశ్న: పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం మరియు పచ్చదనం కలిగిన ప్రాంతం వంటి వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయిల గురించి రాయండి. ఇందుకు కారణాలు మరియు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడానికి చర్యలను సూచించండి.
| - పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.
- పరిశ్రమలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.
- పచ్చదనం (ఎక్కువ) కల్గిన ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
- పచ్చదనం (చెట్లు) కల్గిన ప్రాంతంలో చెట్లు ఆక్సిజన్ ను విడుదల చేయటం వలన అక్కడ ఆక్సి... | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఈ కింది పదాలు కలిపి రాయండి.
ఉదా : వెయ్యి + అమ్మా = (ఇ + అ = అ) = వెయ్యమ్మా
1. చిర్రు + ఎత్తు
2. అప్పటికి + ఏ
3. రాక + ఉంటే | 1. చిర్రు + ఎత్తు = (ఉ + ఎ = ఎ) = చిఱ్ఱెత్తు
2. అప్పటికి + ఏ = (ఇ + ఏ = ఏ) = అప్పటికే
3. రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = రాకుంటే
గమనిక :
పై మూడు పదాల్లో పూర్వ స్వరం (మొదటి అచ్చు) స్థానంలో వరసగా ఉ, ఇ, అ లు ఉన్నాయి. వాటికి ఎ, ఏ, ఉ అనే అచ్చులు కలిశాయి. (పరం అయినాయి) ఏ అచ్చులు కలిశాయో అదే రూపం పూర్వ స్వరాలకు వచ్చింది. అంటే పూర... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
అనుమత్యర్థక వాక్యం అంటే ఏమిటి? | లోపలికి రావచ్చు. ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని సూచిస్తున్నది. అంటే ఇది “అనుమత్యర్థక వాక్యం”. ఏదైనా ఒక పనిని చేయటానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం.” | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
I wonder మైల్వార్ గ్రామ పిన్ కోడ్ ఏంటి?.
Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Here's what I found on the internet:
Topic: మైల్వార్
Article: మైల్వార్ తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, బషీరాబాద్ మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన బషీరాబాద్ నుండి 10 కి. మీ... | పిన్ కోడ్: 501143. | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
బఠానీ మొక్కలో ఆకర్షణ పత్రాలు ఏవిధంగా అమరి ఉంటాయి? అటువంటి అమరికను ఏమంటారు? | బఠాణీ, చిక్కుడు మొక్కలలో పుష్పాలలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. వాటిలో అతిపెద్ద ఆకర్షణ పత్రం (ధ్వజం) రెండు పార్శ్వ ఆకర్షణ పత్రాలను (బాహువులు) కప్పి ఉంచుతుంది. ఈ రెండు బాహువులు తిరిగి పూర్వాంతంలో ఉన్న రెండు అతిచిన్నవైన ఆకర్షణ పత్రాలను (ద్రోణులు) కప్పి ఉంచుతాయి. ఈ రకము అమరికను “వెక్సిల్లరీ” లేక “పాపిలియోనేషియన్” పుష్పరచన అ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి. | క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
శ్రీ కృష్ణదేవ రాయలు గురించి రాయండి. | శ్రీకృష్ణదేవ రాయలు (1471 జనవరి 17 – 1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను 1509 ఫిబ్రవరి 4 న తన ఇరవై సంవత్సరాల వయసులో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర... | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఆల్బుకర్క్ గురించి సంక్లిప్తంగా వివరించండి | భారతదేశంలో పోర్చుగీసు ప్రాబల్యానికి గట్టి పునాదులు నిర్మించినవాడు ఆల్ఫాస్సో డి. ఆల్బూకర్క్, ఇతడు అత్యంత సమర్థుడు. గవర్నర్గా కొన్ని ప్రాంతాలలో పోర్చుగీసు వాణిజ్య గుత్తాధిపత్య స్థాపన ద్వారా మరియు పోర్చుగీసువారు స్థానికుల్ని వివాహం చేసుకోవడం ద్వారా, స్థానిక ప్రాంతాలను వలసలుగా మార్చుకోవాలనే విధానం ద్వారా, ముఖ్య ఓడరేవుల్లో ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
క్రింద ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం ఇవ్వండి:
సీ॥ అబ్బంగి హరముక్త యై గంగ సప్తప్ర,
వాహ రూపంబులు వరుసఁ దాల్చి
భాసురహ్లాదినీ పావనీ నందినీ,
నామముల్గల మహానదులు మూఁడు
సురరాజుదిక్కున కరిగి సీతాసుచ
క్షుస్సింధు నామక ప్రోతములును
బశ్చిమదిశ కేఁగెఁ బదఁపడి యేడవ,
యగు ప్రవాహం బద్భుతాభిరామ
ఆ॥ మగుచు నబ్బగీరథావరు చెంత
కరు... | ప్రతిపదార్థం :
ఆ + బంగి = ఆ విధంగా
హరముక్త యై = శివునిచే విడువబడిన
గంగ = గంగానది
సప్తప్రవాహ = ఏడు పాయలుగా
రూపంబులువరుసం దాల్చి = రూపాంతరం చెంది
భాసురహ్లాదినీ, పావనీ, నందినీ = భాసురహ్లాదినీ, పావనీ, నందినీ (పేర్లు)
నామముల్గల = పేర్లు గల
మహానదులు మూఁడు = మూడు నదులు
సురరాజు = ఇంద్రుని (తూర్పు)
దిక్కునకు + అరిగి = దిక్కుకుప... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
నాడీవ్యవస్థ గురించి మొదట పరికల్పన చేసిన వ్యక్తి ఎవరు? అతను ఏమని చెప్పాడు. | గాలన్ అనే గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త (క్రీ.పూ. 129 – 200) నాడీవ్యవస్థ గురించి ముఖ్యమైన పరిశీలన చేశాడు. గాలన్ నాడులు రెండు రకాలు అని చెప్పాడు. మొదటి రకం జ్ఞానాన్ని (స్పర్శ) తెలియజేసేది, రెండవ రకం చర్యలను చూపేది. | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఇచ్చిన సమాచారం n(A) = 37, n(B) = x, n(A ∪ B) = 52, n(A ∩ B) = 8, అయితే x =
A) 23
B) 15
C) 29
D) 44 | వివరణ:
ఇచ్చిన సమాచారం n(A) = 37, n(B) = x, n(A ∪ B) = 52, n(A ∩ B) = 8
మనం x యొక్క సంఖ్య ఎంతో కనుక్కోవాలి.
n(A ∪ B) = n(A) + n(B) - n(A ∩ B)
52 = 37 + x - 8
x = 52 - 29
x = 23
జవాబు: A) 23 | Telugu | tel | re-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
కింది పేరాను చదివి, ప్రశ్నలు తయారు చేయండి.
చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటి మాటల భాష ఒక్కటే వాడుకలో ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతోపాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది. కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు. పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తాము ఉపయోగిస్తూ... | ప్రశ్నలు
చదువుకున్న వాళ్లకు ఏ భాష అవసరమైంది ?
పూర్వకాలంలో ఉపయోగించినవి ఏమిటి ?
కావ్యాలను నోటితో ఏ భాషలో చెప్పేవారు ?
వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది ?
వచన రచనకు ప్రధానమైన భాష ఏది ? | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
బుక్ కీపింగ్ అంటే ఏమిటి ? | సంస్థ ఆర్థిక వ్యాపార వ్యవహారములను ఒక నిర్దిష్టమైన క్రమపద్దతిలో కాలానుక్రమముగా వ్రాసే ప్రక్రియను బుక్ కీపింగ్ అంటారు. ద్రవ్య సంబంధమైన వ్యాపార వ్యవహారాలు మాత్రమే గణకశాస్త్రము రికార్డు చేస్తుంది. అన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన శాశ్వతమైన రికార్డును రూపొందించడానికి బుక్ కీపింగ్ తోడ్పడుతుంది. బుక్ కీపింగ్ను ఈ క్రింది వ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..\nఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న పొడుగాటి పైన్ చెట్ల మధ్యలోంచి సూరీడు తొంగిచూస్తున్నాడు.
సేంద్రియ రంగులు మాత్రమే వాడి తయారుచేసి చేనేత పట్టు, కాటన్ దుస్తుల కోసం నేను అక్కడకు వెళ్లాను.
స్థానిక చేనేత కార్మికులు రూపొందించిన ఆ వస్త్రాలను అవని అనే సంస్థ విక్రయిస్... | చలికాలం ముదురుతున్న నవంబరు నెలలో ఒక ఉదయాన నేను ఉత్తరాఖండ్‌లోని పిత్తోర్‌గఢ్ జిల్లా త్రిపురవేది గ్రామంలోని కొండ మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. | Telugu | tel | re-annotations | 91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0 |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
లఘులోలకానికి కట్టిన చెక్క గుండుకు బదులు దాన్ని పోలి ఉండే అల్యూమినియం గుండును ఉపయోగిస్తే దాని ఆవర్తన కాలం ఏవిధంగా మారుతుంది? | ఒక లఘులోలకం యొక్క ఆవర్తన కాలం గోళము యొక్క పదార్థముపై గాని, పరిమాణము పై గాని, ఆకారము పై గాని ఆధారపడి ఉండదు. కేవలం లోలకం పొడవుపై ఆధారపడి ఉండును. కావున చెక్క గోళమునకు బదులు అల్యూమినియం గోళమును ఉపయోగించినప్పటికి ఆవర్తన కాలములో మార్పురాదు. | Telugu | tel | original-annotations | b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b |
విలియం బెంటింక్ గురించి సంక్లిప్తంగా వివరించండి | భారతీయుల మన్ననలను పొందిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఒకడు. తన పాలనా కాలంలో విలియం బెంటింక్ ఆర్థిక విధానంలో, విద్యా రంగంలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నాడు సమాజంలో వున్న సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి అనేక సాంఘిక సంస్కరణలను కూడా చేపట్టాడు. ఈ సాంఘిక సంస్కరణలలో బెంటింక్ పేరును చిరస్మరణీయం చేసిన సాంఘిక సంస్కరణలు హ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
‘పంచతంత్ర కథలు’ ఎలాంటి నీతిని బోధించాయి? | పంచతంత్ర కథలు చక్కటి నీతులను బోధించాయి. దీనిలో
1) మిత్రభేదం :
మిత్రులని విడదీయడం ద్వారా కావలసింది సాధించడం ఎలాగో ఈ కథలలో ఉంటుంది.
2) మిత్రలాభం :
మిత్రులని సంపాదించడం. దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ కథలలో ఉంటుంది.
3) కాకోలూకీయం :
కాకులు, గుడ్లగూబలు ప్రధాన పాత్రలుగా ఈ కథలు నడుస్తాయి.
4) లోభ ప్రణాశం :
ఈ కథలలో సంపదలను ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
n(T) = 20; n(C) = 30; n(T ∩ C) = 10 అయిన n(T – C) = ________
A) 10
B) – 10
C) 20
D) 30 | A) 10
n(T – C) = n(T) = n(T ∩ C)
= 20 – 10 = 10 | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ప్రశ్న : హిమాచల్ ప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పంజాబ్ కంటే మానవ అభివృద్ధి సూచికలో ముందుండటం అన్న వాస్తవం నేపథ్యంలో ఆదాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఎటువంటి నిర్ధారణలు చేయవచ్చు?
| 1. పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు.
2. డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు. కలీలేని మందులు దొరుకుతాయన్న హామీ ఇవ్వలేదు.
3. ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్పించి అంటురోగాల నుంచి (ఆదాయం) రక్షించలేకపోవచ్చు.
4. మానవ అభివృద్ధి సూచికలో దిగువన ఉండటం ప్రజల జీవితాలలోని కొన్ని అంశాల... | Telugu | tel | original-annotations | dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b |
ప్రశ్న : మీరు తినే ఆహారంలో అడవుల నుండి, ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి.
| మేము తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించేవి :
తేనె, చింతపండు, ఔషధ మూలికలు (క్వినైన్, కర్పూరం మొ||నవి)
దాల్చిన చెక్క లవంగాలు, మిరియాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు.
వివిధ రకాల ఫలాలు (సీతాఫలము, రేగుజాతి పండ్లు మొ||నవి)
చూయింగ్ గమ్ తయారీలో వాడే చికిల్ మొ||నవి. | Telugu | tel | original-annotations | dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b |
‘స్వచ్ఛభారత్’ ఉద్యమంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకతను తెల్పుతూ ఒక వ్యాసం వ్రాయండి. | స్వచ్ఛము అనగా నిర్మలము, ఆరోగ్యవంతమైన, తెల్లనైన అనే అర్థాలున్నాయి. స్వచ్ఛభారత్ అనగా భారతదేశమంతా నిర్మలమైన ఆరోగ్యవంతమైన దేశమని అర్థం.
దేశమంతా ఆరోగ్యవంతమైన వాతావరణం కలగాలంటే ఏం చెయ్యాలి. ప్రజలందరు వారి వారి గ్రామాల్లోను, పట్టణాల్లోను వీధులన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారాన్ని ఎత్తి ఒక కుండీలో వేయుట, వ... | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: బహుమతి | కానుక, బహుమానము, కానిక | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: కాలం | సమయం, నలుపు, చావు | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏ రసాయనం ఏర్పడుతుంది? | మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే రసాయనం : లాక్టిక్ ఆమ్లం | Telugu | tel | original-annotations | 1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73 |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 3